నెల్లూరులో వైభవ��గా శ్రీ మహాలక్ష్మి దీపపూజ ఏర్పాట్లు
-ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
-తితిదే, ఎస్వీబీసీ, వీపీఆర్ ఫౌండేషన్ స���యుక్త నిర్వహణలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమం
-భక్తులకు ఉచితంగా పూజా సామగ్రి పంపిణీ
-పాస్లు లేని వారికీ ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా దర్శన భాగ్యం
#VemireddyPrabhakarReddy #VemireddyPrashanthiReddy #VPR #Nellore
ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపించడమే ప్రజాప్రతినిధిగా నా ప్రధాన బాధ్యత.
ఈ రోజు శుక్రవారం వీపీఆర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి స���స్యలను స్వయంగా విన్నాను. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాలు, ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలను నా దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.
#PRAJADARBAR #Kovur #VemireddyPrashanthiReddy #VPR #KovurMLA
లోకేష్ గారి పర్యటన చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలి
-సెప్టెంబరు 16న నెల్లూరు, కోవూరులో మంత్రి నారా లోకేష్ గారి పర్యటన
-కోవూరులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి గారు
-పర్యటన విజయవంతంపై వీపీఆర్ కార్యాలయంలో నియోజకవర్గ నేతలతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సమావేశం
-నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు
#NandamuriTarakaRamaRao #NaraLokesh #VemireddyPrashanthiReddy #TeluguDesamParty
టీచర్ ��ోస్టుల కోసం కొందరు డబ్బులు తీసుకున్నారని, ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. బాధ్యత గల పదవులలో ఉన్న వారు వాస్తవాలు తెలుసుకోకుండా, తెలిసినా పట్టించుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం కరెక్టు కాదు.
ఆరోపణ: టీచర్ పోస్టుల కోసం కొందరు డబ్బులు తీసుకున్నారనే ఆడియో కాల్స్ బయటకు వచ్చినా విచారణ జరపలేదు. వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
వాస్తవం: DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారంలో భాగంగా ఈ ఆడియో కాల్ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలా ఆడియో కాల్ చేసిన వ్యక్తి పేరు బొంత రోశయ్య. ఇతను SAP లో గానీ, మరే ఇతర ప్రభుత్వ విభాగం��ో కాని పని చేయడం లేదు. ఇతను ఒక పార్టీకి చెందిన కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. ఒక పార్టీకి చెందిన నాయకులతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బొంత రోశయ్య అనే ఇతడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
బొంత రోశయ్య SAP పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిందే SAP అధికారులు. SAP అధికారులు సైబర్ క్రై పోలీసులకు ఫిర్యాదు చేయగానే పోలీసులు అతడిని అరె���్టు చేయగా ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నది.
వాస్తవాలు ఇలా ఉంటే SAP పైనా, SAP అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. SAP అధికారులే ఫిర్యాదు చేయగా పోలీసులు తగిన చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేస్తే దానిపై చిలవలు పలవలుగా చెప్పడం సరికాదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. ఎలాంటి అపోహలకు గురికావద్దు. DSC 2025 నియామకాలు జరిగిన ఏడాది తర్వాత చేస్తున్న తప్పుడు ప్రచారాలను అధికారులు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నందున ఇలాంటి వాస్తవ విరుద్ధమైన అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
There’s nothing like seeing someone travel to the far edges of Ladakh and realize that #Amaravati is already part of the conversation there. Small world, big connections.
సెప్టెంబరు 16న గౌరవ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నెల్లూరు, కోవూరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
కోవూరులో మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆవిష్కరించనున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు, వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ పర్యటనను అత్యంత వైభవంగా, చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి.
మన కేడర్ చూపించే ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావంతో మంత్రి లోకేష్ గారి పర్యటనను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా దిగ్విజయం చేద్దాం.
#NaraLokesh #VemireddyPrashanthiReddy #KovurMLA
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజా వేదిక’
గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ‘ప్రజా వేద��క’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వినతులు, అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నాము. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షసాధింపులతో నమోదైనట్లు ప్రజలు పేర్కొన్న అక్రమ కేసులు, గత ఐదేళ్లలో చోటుచేసుకున్న భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాము. ప్రజల సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధి��ులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నాము.
ప్రజల పక్షాన నిలబడి, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించ���లనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా, వాటికి శాశ్వత పరిష్కారం చూపించడమే మా లక్ష్యం. మీ సమస్య ఏదైనా సరే… ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.
— పోలంరెడ్డి దినేష్ రెడ్డి
చైర్మన్, APEMCL
#PrajaVedika #TDP #NaraChandrababuNaidu #PublicGrievances #PolamreddyDineshReddy
"ఇది నేను చేసిన ఫేక్.. నేను ఫేక్ చేసిందే శాసనం.. "
ఇలా ఉంది జగన్ రెడ్డి వరుస... ఇదే ఆరోపణ పై, గత రెండు నెలలుగా అధికారులు, ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇచ్చింది. అయినా జగన్ తన ఊహా ప్రపంచంలో, తనకు తోచిందే నిజం అని నమ్ముతూ, గొడ్డలి బ్యాచ్ మొత్తాన్ని అదే భ్రమలో ఉంచుతున్నాడు.
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#RespectOurTeachers
#MegaDSC
#PsychoFekuJagan
#AndhraPradesh