Kodali Nani Punch Of The Day!😂🔥
లోకేష్ తో జగన్ చర్చకు ఎందుకు వస్తాడు.
లోకేష్ లాంటి గొట్టం గాడి లాగా మాకు ఒక 40 మందికి మంత్రి పదవులు ఇచ్చారు.
లోకేష్ స్థాయి ఎక్కడ జగనన్న స్థాయి ఎక్కడ.
- కొడాలి నాని
మాట ఇస్తే ప్రాణమిచ్చే నైజంతో..
తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏకైక నేత వైఎస్ రాజశేఖరరెడ్డి..
September 2nd 💔
Heart breaking moment 💔
#YSR#YSRVardhanthi#YSRLivesOn
భౌతికంగా మన నుంచి దూరమై 17 ఏళ్లు గడిచినా..
ప్రజల గుండెల్లో వైయస్ఆర్ గారి స్థానం చెక్కుచెదరలేదు.
ప్రజల కోసం ఆయన చేసిన సేవలు.. అందించిన సంక్షేమం.. ఎప్పటికీ మరువలేనివి.
జోహార్ వైయస్ఆర్! 🙏
#YSRLivesOn#YSRVardanthi
“It’s been 17 years since your absence… your son has carried that weight all alone, yet he continues to move forward, determined to fulfill your dreams.”
We miss you Rajanna 🙏
#LegacyLivesOn#YSRVardanti#YSRLivesOn#JaganannaConnects