I'm inviting you to join RupeesNow, a site that lets you earn money with social media. I have already earned ₹35,800 and you can too! Sign up today for a ₹500 bonus! https://t.co/N52CQSx4br
@Nanibathineni@ashapriya09 సీఎం @revanth_anumula గారు పైన విద్యాశాఖతో రివ్యూ నిర్వహిస్తున్నారు. మేమంతా వారింట్లో కింద ఉన్నాము, గేట్స్ ఓపెన్ కాబట్టి.... గత ప్రభుత్వంలో మంత్రులకే దిక్కులేదు...
దయచేసి మూర్ఖులు అందరు కూడా మొత్తం వీడియో చూడాలని కోరుతున్నాము
తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి ముందు టీచర్ల పడిగాపులు
317 జీవో విషయం లో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే నిరాశే
అపాయింట్మెంట్ లేదంటూ వెళ్లిపొమ్మని పంపిన సిబ్బంది
రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన టీచర్లు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజా పాలన ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి ..🙏🏻
స్థానికత పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ కోసం విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, తెలంగాణలోని సబ్బండ వర్గాలు వారి జీవితాలను పణంగా పెట్టి కృషి చేసినారు.
కానీ..
గత ప్రభుత్వము తెలంగాణ కోసం పోరాటం చేసిన అందరి ని మరియు తెలంగాణ ఆస్తిత్వాన్ని పూర్తిగా విస్మరించి, బంగారు తెలంగాణ చేస్తామని హామీ ఇచ్చి అప్పుల తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణను గా మార్చింది.
ఇప్పుడు..
ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడం మొదలు పెట్టింది, ఇందులో భాగంగానే TS ను TG గా మార్చడం, "జయ జయహే తెలంగాణ " గీతంను తెలంగాణ రాష్ట్ర గీతం గా గుర్తించడం మొదలగునవి ఇంకా అనేకం ఉన్నాయి.
తెలంగాణ అస్తిత్వంలో భాగమైన స్థానికతను గత ప్రభుత్వము విస్మరించి ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానికేతరులుగా మార్చినది ఇట్టి విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి ఉపాధ్యాయ ఉద్యోగులను వారి స్థానిక జిల్లాలకు కేటాయించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని, June 2 2024 న తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు ఉద్యోగులను వారి స్థానిక జిల్లాలకు కేటాయిస్తూ ఉత్తర్వులను ఇచ్చి వారి కుటుంబాలలో సంతోషం ఆనందం నింపి తెలంగాణ ఏర్పాటు ఫలాలను స్థానికేతరులుగా మారిన ఉపాధ్యాయ ఉద్యోగులకు కుడా పూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
ఇట్లు
తెలంగాణ కోసం పోరాడినందుకు స్థానికతను కోల్పోయి ఎందుకోసం తెలంగాణను ఏరి కొరి తెచ్చుకున్నామో అర్థం కాక, తెలంగాణ వచ్చాక కుడా ప్రాణాలు కోల్పోతూ నిస్సహాయ స్థితిలో ఉన్న స్థానికత కోల్పోయిన తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగులు. 🙏🏻
#saveGO317Victims #saveLives #DoJustice #DoorDie #TelanganaEmployees
@priyankagandhi@RahulGandhi@kharge@DeepaDasmunsi@CPRGuv@revanth_anumula@Bhatti_Mallu@OffDSB@Min_SridharBabu @PonnamLoksabha @DamodarCilarapu@KomatireddyKVR @mpponguleti @jupallyk_rao@seethakkaMLA@UttamINC@Tummala_INC@KondaSurekha@DrMalluRavi1@VenkatBalmoor @jeevanreddyMLC @Bmaheshgoud6666@MynampallyRohit@YJR_INC@TelanganaCMO@TelanganaCS@Tolivelugu @newtolivelugu @NtvTeluguLive@etvtelangana@10TvTeluguNews@inewstelugu@bigtvtelugu@v6velugu@YOYOTVChannel1@LegendTvin@tv5newsnow@abntelugutv@QGroupMedia@way2_news@DigitalMediaTS@dishanews @GeethaAinalaINC @INCTelangana@DeccanChronicle@RamMohanINC @GeethaAinalaINC @SpiritOfCongres
@Bhatti_Mallu గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పాపిష్టి జీవో317 వ్యతిరేకిస్తూ నిలుపుదల చేయాలి మార్చాలంటూ, ఆనాటి CLP నేతగా మీరు డిమాండ్ చేయడం జరిగినది....
కానీ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు కావస్తున్నది, గత రెండున్నర ఏళ్లుగా మా ఆవేదన మీకు తెలియనిది కాదు, మా పోరాటం, మా గోస మీరు చూడనిది కాదు... మా అర్ధనాదాలు మీకు అర్థం కానివి కాదు.... మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం ఈ 317జీ.వో వలన మరణించడం చాలా బాధాకరం మరియు దురదృష్టకరం. ఉద్యోగులే కాకుండా ఈ 317జీ.వో వలన కన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేక, వారిని కూడా కోల్పోతున్నాం.. మా పిల్లల స్థానికత ప్రశ్నార్థకం...😭
స్థానికతను విస్మరించిన గత ప్రభుత్వాన్ని, ఎదిరించి పోరాడి ప్రజాస్వామ్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కనీసం తెలంగాణలో దశాబ్ద ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనా ఇంకా స్థానికత కోసం పోరాటం చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులను వెంటనే వారి స్థానిక జిల్లాలకు చేర్చి మరియు స్థానికత అంశానికి స్వార్థకత చేకూర్చాలి.
తెలంగాణ GO 317 బాధిత ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘం.
అక్క! @seethakkaMLA గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి పాపిష్టి జీవో317 రద్దు చేయాలంటూ, ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మీరు ధర్నా చేయడం జరిగింది...
కానీ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు కావస్తున్నది, గత రెండున్నర ఏళ్లుగా మా ఆవేదన మీకు తెలియనిది కాదు, మా పోరాటం, మా గోస మీరు చూడనిది కాదు... మా అర్ధనాదాలు మీకు అర్థం కానివి కాదు.... మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు కేవలం ఈ 317జీ.వో వలన మరణించడం చాలా బాధాకరం మరియు దురదృష్టకరం. ఉద్యోగులే కాకుండా ఈ 317జీ.వో వలన కన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేక, వారిని కూడా కోల్పోతున్నాం.. మా పిల్లల స్థానికత ప్రశ్నార్థకం...😭
స్థానికతను విస్మరించిన గత ప్రభుత్వాన్ని, ఎదిరించి పోరాడి ప్రజాస్వామ్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కనీసం తెలంగాణలో దశాబ్ద ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనా ఇంకా స్థానికత కోసం పోరాటం చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులను వెంటనే వారి స్థానిక జిల్లాలకు చేర్చి మరియు స్థానికత అంశానికి స్వార్థకత చేకూర్చాలి.
తెలంగాణ GO 317 బాధిత ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘం.
@GO317VictimsTG @INCIndia@INCTelangana Please abolish GO 317 justice sir all employees so suffering from traveling and so many persons died from long traveling we want our native place Please co oppret sir