కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ఖర్చు పెట్టింది రూ.89 వేల కోట్లు మాత్రమే
కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న లక్ష కోట్ల తప్పుడు ప్రచారానికి తెరదించిన ఉత్తమ్ కుమా��్ రెడ్డి
Who neighbouring states choose to celebrate at #StateFunction is their headache. Not bothered about it, but..
Fortunate that #Telangana’s first CM was #KCR garu, the very man who fought for its existence. Imagine how different our state’s history, identity & political direction could have been otherwise.
Back from a brief social detox. Onwards & upwards!
Ila KCR sir every Lake reopening chesthe nearly 115 years time pattedhi daily oka lake opening ki velthe🥵
42000 Lakes recovered in KCR regime across Telangana🔥🙏🏻
@KTRBRS did so much work, Never bothered to share about good work done.
ORR having 16 Trauma centres is very good initiative.
Great work done by BRS.
Hope This initiative reflects across the country.
నా సర్కిల్లోనే చాలామంది KCRకి ఫ్రీ ప్రమోషన్ చేస్తరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి. 😂
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో KCR వేవ్‌లో అన్ని పార్టీలు కొట్టుకుపోతాయి.
ఎవడు ఎన్ని కథలు చెప్పినా… KCR ఒక్కసారి బయటికి వస్తే, ఎన్నికలకు రెండు నెలల ముందు అంతా మారిపోతుంది.
మహా అయితే మరో ఆరు నెలలు జనాలు సైలెంట్‌గా ఉంటారు. అంతే!
ఇక హార్డ్‌కోర్ సపోర���టర్స్ని ఆపడం ఎవరి వల్లా కాదు. వాళ్లు ఇంకెవరి మాటా వినరు!
KCR - What a warrior! The man who played the defining role in making Telangana a reality. The sole reason India has Telangana as a separate state today. I'm a huge fan of him. ❤️
— Sonia Gandhi, in her autobiography.
Breaking news 📢
ఓటుకు నోటు కేసు..!!
రేవంత్ రెడ్డి నాకు రూ. 50 లక్షలు ఇస్తానని నమ్మించి మోసం చేసాడు..!!
ఓటుకు నోటు కేసులో నేను సరెండర్ అయితే..!!
రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమని రేవంత్ రెడ్డి సతీమణి నాకు ఫోన్ చేసి ప్రాధేయపడింది..!!
- A4 మత్తయ్య⚖️