After Mamata's defeat and Nitish Kumar's resignation, Chandrababu Naidu is now India's senior-most Chief Minister.
He and Nagaland's Neiphiu Rio are the only serving CMs from the Atal era.
The aura continues 🔥
The Man. The Legend. The Icon. 🔥
#NandamuriBalakrishna Garu is not just a star, but a phenomenon who redefined stardom with his unmatched screen presence, powerful performances and countless iconic characters that continue to inspire generations.❤️🔥
-Team @shreyasgroup ✌️
#NBKMassiveBirthdayCelebration #HappyBirthdayNandamuriBalaKrishna #HBDNBK #BalaKrishna #ShreyasGroup #ShreyasMedia
యాంకర్ ప్రశ్న అడిగితే… తెలంగాణ సీఎం @revanth_anumula గారు ఒక్క మాటతో స్టేజ్‌ని షేక్ చేశారు 🔥
"Yes Sir… The Leader is Like That!" 😎🔥
చివర్లో @ncbn గారి గురించి చెప్పిన చిన్న మాటే అసలు బాంబ్! 💥💥
ఆ మాట బయటికి రాగానే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే… నాయకుడి స్థాయి ఏంటో, ఆయనపై ప్రజల అభిమానమేం��ో స్పష్టంగా అర్థమవుతుంది! 🔥🔥
నాయకుడు అంటే నాయకుడే… రాష్ట్రాలు వేరైనా, ప్రజల గుండెల్లో ఆయనకు ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ మారదు! 👑💛
సం..రానికి 3000 వేలు పెడితే
200 సార్లు టోల్ గేట్ దాటచ్చు
సరే , ఎందుకు కట్టాలి అనుకుంటే
గడ్కరీ మీద ఎగబడి టోల్ గేట్ ఎత్తేపిస్తే మళ్ళా ఓటేసి గెలిపిస్తారు
కానీ ఎంప్లాయీస్ మీద ఎగబడితే next టైమ్ రోడ్డు మీదకు రాకుండా ఇంట్లో కూర్చోబెడతారు
చిన్న చిన్న లాజిక్స్ అర్ధం కాకపోతే ఎలా?😂
స్టాండప్ కామెడీ
పొట్ట కూటి కోసం నాలుగు కూతలు కూసే వాళ్ళు అంతవరకే ఉండాలి
Extralu మింగితే ఎలా?
తమ్ముళ్ళు కూడా ఓవర్ రియాక్ట్ అవ్వడం ఆపండి (None of your business)
తప్పును తప్పని చెప్పకపోతే రేపు లోకేష్ మీదకు వస్తారు (ఆల్రెడీ చాలాసార్లు వచ్చారు)
ఒక చిరంజీవి
ఒక రాజేంద్రప్రసాద్
ఇద్దరూ మంచి మిత్రులు
ఒకేసారి ఇండస్ట్రీ కి వచ్చారు
వయసు పైబడింది కదా స్టేజ్ ఎక్కితే ఏం
మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు
Matter Over...!!!
మీ తల్లిదండ్రులకు జన్మనిచ్చిన రాష్ట్రం పక్క రాష్ట్రం.
మీకు జన్మనిచ్చిన రాష్ట్రం పక్క రాష్ట్రం.
మీరు చదువుకున్న రాష్ట్రం పక్క రాష్ట్రం.
మీకు అత్యధిక ఆదాయం ఇచ్చిన రాష్ట్రం పక్క రాష్ట్రం
మీరు రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు మీకు అత్యధిక బలాన్నిచ్చిన రాష్ట్రం పక్క రాష్ట్రం🙏🏻
హత్య సినిమా లో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్
సినిమా మొత్తం ఒక్క ఈ సీన్ లోనే ఉంటుంది అందరికీ అర్థం అయ్యేలా
సినిమా చూడ���డి Amazon లో ఉంటుంది ... Crime Thriller బాగుంటుంది!
నెయ్యితో చేయాల్సిన లడ్డును
పామ్ oil, chemical esters తో చేసి
దేవుడున్నాడు అంటున్నారు Paytm 🐕🐕🐕
Yes దేవుడు ఉన్నాడు కాబట్టే
1. మహామేత గోడెక్కాడు
2. మాజీ ఈఓ కొడుకు కొండెక్కాడు
3. మాజీ సీఎం పక్క రాష్ట్రంలో దాక్కున్నాడు
ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు...just matter of టైమ్..
నిన్న
భూ సర్వేలపై
పెమ్మసాని గారి 5 mins వీడియో చూశా
US లో అన్ని సం.. రాలు ఉన్నా
ఒక్క ఆష్ బుష్ లేదు, స్వచ్ఛమైన తెలుగులో
సి��పుల్ గా అందరికీ అర్థం అయ్యే రీతిలో చెప్పిన తీరు..🔥
హాట్స్ ఆఫ్ సార్ @ncbn
ఒక asset ను పార్టీలో క్రియేట్ చేశారు
ఈయన మిగతా నాయకులకు ఒక బెంచ్ మార్క్..🫡
The celebrations were further enriched by vibrant cultural performances on patriotic songs and dances by students of Carmel Convent School, beautifully showcasing India’s rich cultural heritage.