Mandapam lo vinayakudu Mandapam edhuruga nuvu @PawanKalyan😮💨
Entha istam dhaachukunnamo chudayya ni midhaa😭❤️🔥🔥🔥
Movie celebrations Evadiki ayina Jaruguthai ilantivi jaragalante kevalam ni valle sadhyam🛐
#PawanKalyan#GodOfTeluguStatesPK
Revanth deserves appreciation for these food inspections & action against violations, irrespective of who is involved
BRS ayithe eppudo settlement chesukune vaallu
HYDRAA, drugs, food safety, asalu evadu pattinchukoni issues meeda serious ga work chestunnadu
#RevanthReddy 👏👏
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
సొంత భూమికి కంచె వేస్తే ఎవడో యూట్యూబర్ చెప్పింది విని "కబ్జా” అంటివి!
మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రే చెప్తున్న నీ భూముల భాగోతం ఏంటి @RaoKavitha
- ఆ భూముల యాజమాన్యం ఎవరిది? హక్కులు ఎలా వచ్చాయి?
- భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి రికార్డుల్లో ఉన్నాయి
ఒకరికి ఒక న్యాయం... మరొకరికి మరో న్యాయమా?
ప్రశ్నలకు సమాధానాలు కావాలి! భూములపై సమగ్ర విచారణ జరగాలి
#BRSLootedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
HAPPIEST MUSICAL BIRTHDAY
to our
Honourable DCM of AP
Dearest PowerStar
Sri @pawankalyan Sir
🎂🎂🎂🎶🎶🎶🎉🎉🎉♥️♥️♥️
Keep Inspiring us Always with ur Passion and Service Sir 🙏🏻🎶♥️
#HBDPawanKalyan 😍🔥
happy bday @PawanKalyan
hits/flops never slowed you down. your craze multiplied through every failure.
at your peak, you left movies to enter politics and create change. Failed, failed & then… WON.
that fearlessness makes you OG POWERSTAR.. CM someday👍🔥
అమలాపురం పరిధిలోని బెండమూర్లంకలో విద్యుదాఘాతంతో అకాల మరణం చెందిన జనసైనికుడు, యువ ఇంజనీర్ ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రిలో సందర్శించి, అనంతరం ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
తీవ్ర అనారోగ్యం, పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఇళ్ల పట్టా, గృహ నిర్మాణ సాయం అందించడంతో పాటు విద్యుత్ సంస్థ నుంచి పరిహారం వచ్చేలా చూస్తాం. ప్రేమ్ తండ్రికి తక్షణమే దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయించి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.
#PawanKalyan #AithabathulaAnandarao #APGovernment #JanaSainik #JanaSenaParty
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
అమలాపురంలో జన సైనికుడు శ్రీ ప్రేమ్ కుమార్ మృతి కలచివేసింది
అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై జన సైనికుడు శ్రీ రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. శ్రీ ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని కుటుంబానికి అండగా నిలబడతాము.
జీవితం ఎంతో అమూల్యమైనది. వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి.
– పవన్ కళ్యాణ్ @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
Happy Birthday to the one and only Power Star Shri @PawanKalyan garu🙏❤️
Your journey, your courage, and the way you inspire millions will always remain special. Wishing you good health, strength and greater success in everything you do Sir ❤️🙏🤗
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️
Life gave me the chance to go from celebrating ur moments… to creating one with you.
First my hero.
Now my 🧿G. 🔥
Happy Birthday Sir. ❤️
#OGUniverse will see you at 4:05 PM - a very small treat :) 🧿🧿
@PawanKalyan@PKCWoffl@MusicThaman