తొట్లపాలెం గ్రామంలో వైభవంగా జరుగుతున్న శ్రీ ఆది విజయ భేతాళ స్వామి వారి తీర్థ మహోత్సవంలో నేడు భక్తిశ్రద్ధలతో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాను. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను. ఈ సందర్భంగా గ్రామంలోని భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను
#Amalapuram #Thotlapalem #Konaseema #SriAdiVijayaBethalaSwamy #TeerthaMahotsavam #Ambedkar #AnandaRaoAithabathula #kutamigovernment #omnamahshivaya
అల్లవరం మండల పరిషత్ నూతన అధ్యక్షురాలిగా (MPP) నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి పశ్చిమాల లలిత కుమారి ఏడుకొండలు గారు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, సత్కరించారు. నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన లలిత కుమారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అల్లవరం మండల సమగ్రాభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించాను.
@ncbn@PawanKalyan
#TeluguDesamParty
#APLocalBodyElection
#kutamigovernment
#AndhraPradesh #Amalapuram #AnandaRaoAithabathula
నూతన బాధ్యతలు చేపట్టిన అమలాపురం రూరల్ వైస్ ఎంపీపీ శ్రీ కొప్పిశెట్టి రాజీవ్ గారు నేడు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, సత్కరించారు. ఈ సందర్భంగా రాజీవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రూరల్ మండల ప్రగతికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించాను
@ncbn@PawanKalyan
#TeluguDesamParty
#APLocalBodyElection
#kutamigovernment
#AndhraPradesh #Allavaram #AnandaRaoAithabathula
జయన సత్తిరాజు గారి సతీమణి శ్రీమతి జయన భాగ్యలక్ష్మి గారు ఇటీవల మరణించిన విషయం తెలిసి, నేడు వారి నివాసానికి వెళ్లి సత్తిరాజు గారిని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించాను. కీర్తిశేషులు భాగ్యలక్ష్మి గారి చిత్రపటానికి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
#Amalapuram #AnandaRaoAithabathula #jayanasathiraju #jsr #rip
మన గ్రామాల ప్రగతికి... బంగారు భవిష్యత్తుకు...
పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే మన పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ఏకైక మార్గం... మన అమలాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు, కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం
#PanchayatElections #AndhraPradesh #AllianceForDevelopment #GramPanchayat #AyithabathulaAnandarao #KutamiGovernment #VoteForDevelopment #LocalBodyElection #panchayitielection
#ChandrababuNaidu #NaraLokesh #pawankalyan
75 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఎస్.యానాం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ అయితాబత్తుల రాజశేఖర్ గారిని అభినందించడం జరిగింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఏకతాటిపై నిలిచి ఈ చారిత్రక విజయాన్ని అందించిన ఎస్.యానాం గ్రామస్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు
#UnanimousSarpanch #VillageDevelopment #PrajaPrabhutvam #NDA #KutamiGovernment
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై విలసవిల్లి గ్రామంలో కర్ణభక్తుల సామాజికవర్గానికి చెందిన 100 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను.
#Amalapuram#TeluguDesamParty #ChandrababuNaidu #AithabathulaAnandarao #Naralokesh
అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ఇండోర్ ఆవరణలో ఎంటర్టైన్మెంట్ మూవీస్ వారి నూతన చిత్రం ‘క్యాంపస్ స్టోరీస్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు గారితో కలిసి పాల్గొని, చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాను.
#Amalapuram #CampusStories #AithabathulaAnandarao
అమలాపురం కిమ్స్ (KIMS) ఆసుపత్రి ప్రాంగణంలో కొణిదెల పవన్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘జంట’ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెట్ల రమణబాబు గారితో కలిసి పాల్గొని, క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశాను. పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#Amalapuram #JantaMovie #KonidelaPavanTej #AithabathulaAnandarao
అల్లవరం మండలం, తాడికోన గ్రామానికి చెందిన శ్రీ నందిక శ్రీధర్ కుమార్, శ్రీమతి నందిక సావిత్రి, శ్రీ ఇంజె సత్యనారాయణ గార్లు నేడు నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
గ్రామ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని కోరాను.
#TeluguDesamParty #Amalapuram #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh #TDPKaryakarthalu
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే అధికశాతం ఉద్యోగుల ఓట్లే అయివుంటాయి. ఇటీవల జరిగిన పట్టణ స్థానిక ఎన్నికల్లోనూ, పరిషత్ ఎన్నికల లోనూ వైసీపీ కంటే ఎన్డీయే దాదాపు 32-39 శాతం ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఎన్డీయే పాలన పట్ల ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం.
#NDAtsunamiInAP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,
ప్రియతమ నాయకులు గౌ॥ శ్రీ మెట్ల రమణబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు….
మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ...
టీమ్ అయితాబత్తుల ఆనందరావు
@rbmetla#metlaramanababu #birthdaycelebration
#leadership #kutamigovernment #AndhraPradesh #birthday #Amalapuram #drbrambedkarkonaseemajilla #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan
ఆనందన్న పనితీరుకు... అమలాపురం ప్రజా తీర్పు
అమలాపురం నియోజకవర్గంలో ZPTC క్లీన్ స్వీప్.. 3/3 ఘన విజయం
ఇది ప్రజల గెలుపు, మన ఆనందన్న నాయకత్వానికి దక్కిన నిజమైన గుర్తింపు
#Amalapuram#AyithabattulaAnandarao#ZPTCElection#CleanSweep#AndhraPradesh#PoliticalVictory#TeamAnandarao
#NDAsweepsAP
#APLocalBodyElections
#LocalBodyElections
#CheppaamChestunnaam
#ZPTCElections #KutamiGovernment #AndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #PanchayatElections
అల్లవరం మండలం మొగళ్ళమూరు - గుండెపూడి TDP MPTC శ్రీ వాసర్ల అప్పారావు గారు, బోడసకుర్రు-1 JSP MPTC శ్రీమతి ఉందుర్తి నాగమణి గారు ఈరోజు క్యాంప్ ఆఫీస్‌లో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తూ, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్న నూతన ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు
#NDAsweepsAP
#APLocalBodyElections
#LocalBodyElections
#CheppaamChestunnaam
#MPTCElections #ZPTCElections #KutamiGovernment #AndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #PanchayatElections
పేరూరు-2 TDP MPTC శ్రీమతి దేవరపల్లి కృపలీలా గారు, పేరూరు-3 TDP MPTC శ్రీమతి యనమదల జగదీశ్వరి గారు, సమనస TDP MPTC శ్రీమతి అక్కిశెట్టి వరలక్ష్మి గారు మరియు బండారులంక 1, 2, 3 TDP MPTCలు శ్రీ కాశిన వెంకటభీమ శంకర్ గారు, శ్రీ మట్టపర్తి ప్రసాద్ గారు, శ్రీ బొర్రా ఈశ్వరరావు గారు అమలాపురంలో నా క్యాంప్ ఆఫీస్‌లో నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం మరియు సమన్వయంతో ఊరి వికాసానికి బాటలు వేసేలా దిశానిర్దేశం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, నూతన ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు
#NDAsweepsAP
#APLocalBodyElections
#LocalBodyElections
#CheppaamChestunnaam
#MPTCElections #ZPTCElections #KutamiGovernment #AndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #PanchayatElections