ఈరోజు అమలాపురం పట్టణం లో సంజీవిని నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను.
డాక్టర్. మధుసూదన్ రావు కుమారుడు చి. డాక్టర్. రోహిణి మూర్తి కుమార్తె చి.ల.సౌ. దంపతుల అత్యాధునిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ను నిర్మించారు.
#metlaramanababu#TeluguDesamParty#SeniorLeader #amalapuram #AndhraPradesh
ఈరోజు కూటమి రెండేళ్లు పాలన అభివృద్ధి పై అమలాపురం పట్టణం, గండువీధి, స్వర్గీయ డాక్టర్. మెట్ల సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపం లో జరిగిన సమావేశం లో పలు అంశాలను ప్రస్థావించిన ఎమ్మెల్యే గౌ.శ్రీ. అయితాబత్తుల ఆనందరావు గారు. ఎమ్మెల్యే గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో పాల్గొన్నాను.
అభివృద్ధి, సంక్షేమం 2, 416 కోట్ల జరిగింది. అందులో సంక్షేమం 1382 కోట్లు కాగా అభివృద్ధి 1094 కోట్లు జరిగిందని ఎమ్మెల్యే అనందరావు సభికులుకు వివరించారు.
మరో మూడేళ్లు లో అమలాపురం అభివృద్ధి లో మీ సహకారం కావాలని కోరాను. అనంతరం ఎమ్మెల్యే గారికి ఎన్ డి ఏ కూటమి కార్యకర్తలు నాయకులతో కలిసి సన్మానం చేసాము.
ఈ కార్యక్రమం లో అబ్సర్వర్ శ్రీమతి వనమాడి సుస్మిత, జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, పెచ్చేట్టి విజయలక్ష్మి, డి.సి.ఎం.ఎస్. అధ్యక్షులు పెచ్చేట్టి చంద్రమౌళి, చిక్కాల గణేష్, బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా ఈశ్వరరావు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, గోడి సత్తిబాబు రాజు, తిక్కిరెడ్డి నేతాజీ, జనసేన నాయకులు కంచిపల్లి అబ్బులు, చిక్కం సుధ, ఆకెళ్ళ నారాయణ మూర్తి, ఇసుకపట్ల రఘుబాబు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #2YrsOfTrustDevelopmentWelfare
నాడు ఎన్టీఆర్ నుంచి నేడు లోకేష్ వరకు
మహిళల అభ్యున్నతి కోసం మూడు తరాల కృషి
" ఆనాడు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, స్త్రీలకు ఆస్తిహక్కు ఇచ్చిన ఎన్టీఆర్
"మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం ఇచ్చిన చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలతో స్త్రీలకు సాధికారతను ఇచ్చిన చంద్రబాబుగారు
నేడు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించిన లోకేష్ గారు
#metlaramanababu #SeniorLeader #TeluguDesamParty #amalapuram #AndhraPradesh
నాడు ఎన్టీఆర్ నుంచి నేడు లోకేష్ వరకు
మహిళల అభ్యున్నతి కోసం మూడు తరాల కృషి
" ఆనాడు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్, స్త్రీలకు ఆస్తిహక్కు ఇచ్చిన ఎన్టీఆర్
"మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం ఇచ్చిన చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలతో స్త్రీలకు సాధికారతను ఇచ్చిన చంద్రబాబుగారు
నేడు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించిన లోకేష్ గారు
#metlaramanababu #SeniorLeader #TeluguDesamParty #amalapuram #AndhraPradesh
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పై అవగాహన పెంచుకుందాం
ఓటరుగా మన బాధ్యత తెలుసుకుందాం
పారదర్శకమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం.
జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించే ఇంటింటికీ సర్వేలో పాల్గొనండి.
ఓట్ల నమోదు విషయంలో, తప్పొప్పుల సవరణ విషయంలో అధికారులకు సహకరించండి.
#metlaramanababu #SeniorLeader #TeluguDesamParty #amalapuram #AndhraPradesh
ఈరోజు అమలాపురం పట్టణం, కొంకాపల్లి వాస్తవ్యులు కీ.శే. కంచిపల్లి శ్రీను భార్య దేవి ఇటీవల మరణించినారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, టీడీపీ నాయకులు యాళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #AndhraPradesh
ఈరోజు అమలాపురం పట్టణం, రవణం వీధి వాస్తవ్యులు రవణం సూర్య సత్య ప్రభ లక్ష్మీ కుమారి గారు ఇటీవల మరణించినారు. వారి కుమారుడు కాసుబాబును పరామర్శించను.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు, టీడీపీ నాయకులు యాళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #AndhraPradesh
*అమలాపురం KSBAలో ఘనంగా ముగిసిన 50 రోజుల సమ్మర్ షెటిల్ క్యాంప్!*
అమలాపురం KSBA (కాశీ స్పోర్ట్స్ బాడ్మింటన్ అకాడమీ) వేదికగా గత 50 రోజులుగా ఎంతో ఉత్సాహంగా సాగిన వేసవి ఉచిత షెటిల్ బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరం ఈ నెల 12వ తేదీతో అత్యంత విజయవంతంగా ముగిసింది. వేసవి సెలవుల్లో పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్యాంప్‌ను నిర్వహించారు.
క్యాంప్ ముగింపు సందర్భంగా క్రీడాకారులకు నిర్వహించిన టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విజేతలకు, రన్నర్లకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.
ఈ ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి, పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిదులుగా
అల్లాడ శరత్ బాబు (ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు),
రంగమణి విశ్వనాధం (స్పోర్ట్స్ కాశీ బాడ్మింటన్ అకాడమీ అధ్యక్షురాలు)
మెట్ల రమణ బాబు (కోనసీమ బాడ్మింటన్ అధ్యక్షులు)
యాళ్ళ నాగ సతీష్ (జిల్లా కోనసీమ బాడ్మింటన్ సెక్రటరీ)తిక్కిరెడ్డి శ్రీనివాస్ రావు (ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ సెక్రటరీ) ఉష రాణి (యోగా ఇన్స్ట్రక్టర్)
తిక్కిరెడ్డి సురేష్ కుమార్ (KSBA కార్యదర్శి) లు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అమలాపురం పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
పిల్లలను అభినందించిన వారిలో
క్యాంప్‌లో శిక్షణ పొంది రాణించిన బాలబాలికలను భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పప్పుల శ్రీ రామ చంద్ర మూర్తి
కల్వకొలను బాబు సి. హెచ్. విష్ణు మూర్తి డాక్టర్ వై. సుధీర్ కుమార్, డాక్టర్ వై. అనూష లు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గౌ.శ్రీ. అయితాబత్తుల ఆనందరావు గారితో కలిసి కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను.
ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, చిక్కాల గణేశ్, గంధం పల్లంరాజు, దున్నాల దుర్గ, చిక్కాల రాంబాబు, యాళ్ళ భాస్కరరావు, నల్లా చిట్టిబాబు, దొంగ శ్రీను, దొంగ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #AndhraPradesh
ఈరోజు అమలాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ స్థాయి టీడీపీ ‘క్యాడర్ క్యాలెండర్', మా స్వగృహంలో నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ కమిటీ మరియు క్లస్టర్ల 4,5,6 యూనిట్ల సమావేశం తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌ.శ్రీ. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొనగా
తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేయడం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, మరియు పార్టీ కేటాయించిన ప్రస్తుత కార్యాచరణ ప్రణాళికలపై చర్చించడం కోసం నిర్దేశించిన పట్టణ స్థాయి క్యాడర్ క్యాలెండర్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
నా ఆధ్వర్యంలో 4,5,6 యూనిట్ మరియు కన్వీనర్లు/కో-కన్వీనర్లు, పార్టీ పదవుల్లో ఉన్న వివిధ విభాగాల ప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం లో పెచ్చెట్టి విజయలక్ష్మి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు నల్లా స్వామి మరియు అమలాపురం పట్టణం టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #AndhraPradesh
ఈరోజు అమలాపురం పట్టణం, ఈదరపల్లి బైపాస్ రోడ్డు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నూతన బి.వి.సి. అక్షర జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం లో పాల్గొని, రిబ్బన్ కట్ చేసి, యాజమాన్యం బి.వి.సి. విద్యా సంస్థల అధినేత శ్రీ బోనం కనకయ్య వారి తనయుడు కృష్ణ సతీష్ మరియు బండిగుప్తపు పాండురంగరావు లకు అభినందనలు ఎమ్మెల్యే గౌ.శ్రీ. అయితాబత్తుల ఆనందరావు గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను.
ఈ కార్యక్రమం లో కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎమ్మెల్స్ పేరాబత్తుల రాజశేఖర్, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు నల్లా స్వామి, జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #AndhraPradesh
50 ఏళ్లుగా వెండితెరను ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న లెజండరీ హీరో, బసవతారకం హాస్పిటల్ ద్వారా నిత్యం వేలాది మంది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న గొప్ప మానవతావాది, మన నందమూరి నటసింహం, హిందూపురం శాసనసభ్యులు, పద్మభూషణ్
శ్రీ @NBK_Unofficial
గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!
#metlaramanababu #SeniorLeader #TeluguDesamParty #amalapuram #AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవానికి మరో గుర్తింపు!
దేశంలోనే మొదటి స్థానం
ఏపీ పర్యాటక రంగానికి గర్వకారణం!
ఇండియా టుడే నిర్వహించిన
"ఇండియన్ రూట్స్ - ఎడిటర్స్ ఛాయిస్" అవార్డుల్లో విశాఖపట్నం - అరకు
విస్తాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానం సాధించింది.
జూన్ 15న గోవాలో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం జరిగనుంది.
#metlaramanababu #TeluguDesamParty #SeniorLeader #amalapuram #AndhraPradesh