మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న @revanth_anumula .. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకో.
రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా?
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుంది.
���హిళా మంత్రిగా ఉన్న @seethakkaMLA గారు సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయం.
అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ గారు వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు.
2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది.
కానీ బిఆర్ఎస్ అధిక��రంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారు.
అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు.
మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున���నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు.
ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి.
సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రెటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.
రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
తెలంగాణ కోసం నాడైనా, నేడైనా బీఆర్ఎస్ది రాజీలేని పోరాటమే.
కేసులకు, జైళ్లకు భయపడితే ఈ తెలంగాణ వచ్చేది కాదు.
ఆనాడు 48 గంటల పాటు కఠోర దీక్షలా నిర్వహించిన రైలు రోకో ఉద్యమాన్ని గుర్తు చేసిన @BRSHarish గారు.
ఇంత కష్ట కలంలో కూడా పార్టీ ని బలంగా మారుస్తూ కెసిఆర్ గారి అడుగు జడలో పార్టీ ని ముందుకు నడిపస్తూ కార్యకర్తలని కాపాడుతూ ప్రజల్లో ఉంటూ అని విధాలుగా శ్రామిస్తున్న నాయకుడు @BRSHarish సార్ 👏🙏
@BRSparty@BRSParty_News@KCRBRSPresident
ఆరోగ్యం జాగ్రత్త అన్న ! మీరు బ���గుండాలి అన్న !
ఆ గుండె మాది ! ఆ గుండె చప్పుడు మాది !
24 గంటలు పార్టీ కోసం , ప్రజల కోసం , పెద్దయన కోసం,
మాకోసం కష్టపడుతూ..మీ గురించి మీరు పట్టించుకోడం లేదు
Get well soon my leader @BRSHarish anna !! 🥹🙏
Watched this on Live and Felt so Disturbed..
@KTRBRS @BRSparty @kp_vivekanand
దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటివోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి.
పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసి, వారి జీవితాలతో ఆడుకోవడం శోచనీయం.
ఉద్యోగాలకు ��ంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@BRSHarish
మన అమ్మ నాన్నల కన్నా మంచి కోరుకునే వారు
ఈ భూమి మీద మరొకరు ఉండరు. 💯✅
సిద్దిపేట స్కూల్ విద్యార్థులకు 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్ లో ఎదగాలి' అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ @BRSHarish భావోద్వేగం.