తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రయివేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రణ చేస్తూ ఇలా ఫిక్స్ చేశారు
@revanth_anumula మీకు ఇలా ఫీజులను నియంత్రించే దమ్ము ఉందంటారా….?
రాధాకృష్ణ సంచలనాత్మక వ్యాఖలు !!!
- తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం !!!
- హైదరాబాద్ లో ఆవేశంగా మాట్లాడి, అమరావతిలో కూని రాగాలు తీయటం ఏంటి????
- జనసేన & టీడీపీ తెలంగాణ రాజకీయం లో వేలు పెట్టకుండా, దూరంగా ఉంటేనే మంచిది!!!
Taxes మేము కడతాం...
President - North Indian
Prime Minister - North Indian
Home Minister - North Indian
Defence Minister - North Indian
“ఢిల్లీకి సెల్యూట్ చేసే Second-grade citizensలా జీవించాలనుకోవడం లేదు”
-@revanth_anumula
A viral video allegedly showing chili peppers drying near railway tracks has sparked concern far beyond agriculture. For many viewers, it is not just about spices—it is about trust. The food we bring into our homes is expected to be safe, clean, and handled with care. When videos like this surface, they remind us how deeply hygiene and food safety affect public confidence.
President of India - North Indian
Prime minister- North Indian
We don't want to live like second grade citizens in Delhi, paying taxes and saluting Delhi
- CM Revanth Reddy at The Hindu Huddle
మొదట నీ కుక్క,బ్రతుకు ఏంటో తెలుసు కోరా @ganeshbandla 💦
ప్రకాశ్ రాజ్ గారు తెర మీద మాత్రమే నటిస్తారు
వచ్చిన పది రూపాయల్లో పది మందికి సహాయం చేస్తాడు
కాని మీలాంటి కుక్కలు పదవుల కోసం,స��నిమా టికెట్ల కోసం ఎవరిదో ఒకడిది చప్పరిస్తూ జీవితాంతం నటిస్తూనే ఉంటారు
హైదరాబాద్ ORR పై ప్రమాదకరంగా లేన్ నియమాలను ఉల్లంఘిస్తూ డ్రైవింగ్
హైదరాబాద్ ORR Exit 12 సమీపంలో ఒక కారు డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు ఒక సోషల్ మీడియా యూజర్ వెల్లడించారు.
వాహనం నంబర్: TS07HU2745
గరిష్టంగా 120 KMPH వేగంతో వెళ్లే మొదటి లేన్ (ఫాస్ట్ లేన్) లో సదరు డ్రైవర్ కేవలం 50-60 KMPH వేగంతో ప్రయాణిస్తూ, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు.
*వెనుక 110 KMPH వేగంతో వస్తున్న ప్రయాణికులు.. నెమ్మదిగా వెళ్తుంటే 3వ లేదా 4వ లేన్ లోకి మా��ాలని పద్ధతిగా కోరినప్పటికీ,
సదరు డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ గొడవకు దిగినట్లు సమా��ారం. ORR పై ఇటీవల జరుగుతున్న ప్రమాదాల గురించి చెప్పినా వినకుండా, మొదటి లేన్ లోనే వెళ్తా నచ్చింది చేసుకోమని దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు.
ORR పై లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల తీవ్ర ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా, ఈ వాహనదారుడిపై తగిన చర్యలు తీసుకోవాలని మరియు ప్రయాణికుల్లో లేన్ సిస్టమ్ పై అవగాహన పెంచాలని సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను @vcsajjanar_ips @cyberabadtraffic, @hyderabadtrafficpolice ��ోరుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఒక్క మాట నిజం మాట్���ాడాడు.
నాకు ఏపీలోనే దిక్కులేదు.
తెలంగాణలో నేను గెలుస్తానని ఎలా అనుకుంటున్నారు అన్నాడు.
YSR ను పవన్ కళ్యాణ్ తిడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఎందుకు స్పందించలేదు.
- వెంకట్ రెడ్డి
జంతర్ మంతర్ ని ఆక్రమించుకున్న బొద్దింకలు 🤚
📢ధర్మేంద���ర ప్రధాన్
రాజీనామా చేయాలి
📢నరేంద్ర మోడీ
రాజీనామా చేయాలి
బీజేపీ ప్రభుత్వాన్నే రాజీనామా చేయించాలి..
సంకీర్ణ ప్రభుత్వం, పెద్ద మెజారిటీ ఉన్నదేమి కాదు 🤓
मेरी माँ को बहुत डर था की मुझे ये सरकार जेल में डाल देगी। इस देश ��ें उस हर माँ को ये डर होता है जब उनका बच्चा इस सरकार के ख़िलाफ़ आवाज़ उठाता है।
कब तक हम इस सरकार से डर कर जियेंगे?
#cjpprotest
విప్లవం ప్రారంభమైంది.
ఇది శాంతియుతమైనది, గౌరవప్రదమైనది.
ఇది ఎవరికీ వ్యతిరేకంగా కాదు — వ్యవస్థలోని లోపాలు, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా 👊
మార్పు కోసం స్వరం ఎత్తడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు.✊
తమ భవిష్యత్త���, విద్య, ఉపాధి, మరియు న్యాయం కోసం నిలబడుతున్న యువతకు అభినందనలు.
జై హింద్ 🇮🇳
బాగా చేశారు Gen Z 🤚