రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఒక్క మాట ఇస్తున్నాను, అమరావతి ఇక్కడి నుండి కదలదు.
ఈరోజు అమరావతి ప్రజల్ని మోసం చేసిన వారు రేపు కడప ప్రజలను,శ్రీకాకుళం ప్రజలను మోసం చేస్తారు.వైసీపీ వాళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉండదు.
-అమరావతి రైతులతో జనసేనాని.
#VakeelSaab#PawanKalyanBirthdayCDP