#PawanKalyanTransformsAP
Chapter : 01 - "Upadhi Shramiks" by AP Hon'ble Speaker of Legislative Assembly Sri @AyyannaPatruduC
Chapter : 02 - "Swachha Rathams" by Indian Actor & Producer Natural Star Sri @NameisNani
Chapter: 03 - "Magic Drains" by Olympic Medalist, Indian badminton player Smt. @Pvsindhu1
Impact Works by Sri @PawanKalyan was narrated by Indian Women Cricket Team (Visually Impaired) Captain Ms. Deepika T.C
Great Initiative by @APDeputyCMO
Many More Surprises ahead.. Stay Tuned!!
శ్రీ @PawanKalyan గారి వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు
•మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారు
•గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష���కార మార్గం
•సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా
•ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి పి.వి. సింధు @Pvsindhu1
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య ��ాధన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ శ్రీమతి పి.వి. సింధు అభిప్రాయపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల 20 నెలల పాలన గురించి తన అభిప్రాయ���న్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి పి.వి. సింధు మాట్లాడుతూ “పాలనా వ్యవహారాలు కొత్తే అయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్�� సవాలుగా ఉంటుంది. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటి���ి భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం.
సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయి. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తా��ి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
#PawanKalyanTransformsAP
Video Link: https://t.co/l6ucu8MzoS
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు @PawanKalyan గారు తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో @NameisNani గారు. 🫡🙏👏
A fanboy @Sujeethsign’s Sambhavam for his Demigod and millions of devotees has given countless reasons to celebrate 🔥🔥🔥🔥
Experience it. Feel it. Such madness doesn’t come often… these moments will forever be stamped as #OG.
#TheyCallHimOG#BoxOfficeDestructorOG
నేను చూసిన మొదటి హీరో మా మామయ్య…
ఆయన జీవితం నాకు ఆదర్శం..
మామ చేతి నడకే ఈ రోజు నా పయనం..
ఆయన నేర్పిన నడవడికే ఓ జీవిత పాఠం..
మామయ్యే నా సర్వస్వం…
కష్టమైనా, సుఖమైనా.. ఆయన తోడుంటే అదే కొండంత ధైర్యం..
మామయ్య మాటే నాకు శాసనం.. ఎప్పటికీ ఆయనే నా బలం..
మీ మెగాస్టార్.. మన మెగాస్టార్.. నా ముద్దుల మామయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు..
మీ మేనల్లుడు తేజూ
#HBDMegaStarChiranjeevi mama❤️
Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India.
Words are not enough. But a heartfelt Thank You to each one of my wonderful loving fans, blood 🩸brothers ,
blood 🩸 sisters, my film family , well wishers , friends and all my family members and everyone who in every which way contributed to my journey and participated in the humanitarian causes I have been championing.
This honor motivates me to continue
my work with greater vigour.
And Love to each one of you for your beautiful congratulatory messages 💛🤗
మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు. ఈ పుణ్య స్నాన కార్యక్రమంలో శ్రీ పవన్ క��్యాణ్ గారి తనయుడు శ్రీ అకీరా నందన్, ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ పాల్గొన్నారు.
#Mahakumbh #PawanKalyanAtMahakumbh
Celebrating our wedding anniversary on a flight with some very dear friends
en route Dubai ! 🎉
I always feel I am very fortunate to have found a dream life partner in Surekha.
She is my strength, my anchor and the
wind beneath my wings. Always helps me navigate through the glorious unknowns of the world. Her presence is a constant comfort and an amazing motivator. Just taking this opportunity to express a bit about what and how much she means to me!
Thank you my soul mate - Surekha!!
Here’s to many more of these occasions to express my love and admiration for you! 😍
Most importantly, Thank you to all friends, fans, family, and well wishers for your wonderful wishes!!
Stay blessed! 🙏