have you ever read something so beautifully written that you lowkey get jealous of the author's writing skills? it's like you wish you had a way with words just like them.
@ashokiiit ఎంతో అందంగా,ఆహ్లాదంగా గాలికి అటు ఇటు ఊగుతున్న తామర పువ్వుకు బయట నుండి ఎవరో అరె ఎంత దారుణమైన జీవితం నీది ఈ బురదలో ఎలా జీవిస్తున్నావో అని చెప్తే ఎలా ఉంటుందో జీవితంలో బాధల గురించి మాత్రమే చెప్తే అలా ఉంది.జీవితంలో ఆ పుండు మానడానికే అవకాశం లేనప్పుడు దాని గురించి ఈ చర్చ అవసరం లేదేమో?
this isnt funny if you realise that there are barely any public third spaces, well-maintained promenades, parks, sports facilities, cultural spaces/performances etc. — we only see the sprouting of commercial spaces like malls, cafes, restaurants. so what are people to do?
One sane voice among all that deafening, despicable noise.
It has started looking utterly hopeless with endorsements from even the 30 and 40 somethings.
Thanks, girl. May we see some more push to civility and politeness in conducting ourselves.
నిన్న మా కోనేటిమెట్లు 40వ ఎపిసోడ్లో, "చందవోలు రాణి" లో చెప్పిన విషయం గురించి చాలా సేపు డిస్కస్ చేశాము. వీలైతే వినండి.
కృష్ణ కర్ణామృతంలో ఉన్న శ్లోకాన్ని ఈ కావ్యంలో వివరిస్తూ, మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తారు. బహుశా మనల్ని కొన్ని రోజుల పాటు ఒక తన్మయత్వంలో ఉంచగలిగే రచనలు అరుదు. అటువంటి రచనలు చేసిన వారిని ఋషులు అనవచ్చునా?
"హృదయము నందలి యార్ద్రత-
రాజులయందు కంటె, ధనికుల యందు కంటె- అచ్చమైన శీలములక సామాన్యజనుల యందు పరమేశ్వర భావము ప్రత్యక్షముగా నున్నట్లుండును,
అందుకనియే - "గోపాలా జిర కర్దమే విహారసే విప్రాద్వరే లజ్జేసే" అన్న భావము పుట్టినది.
"ఓ శ్రీకృష్ణదేవా! గొల్లవాండ్ర యింటి ముంగిళ్ల యందలి బురదలో నాదుకొనెదవు. బ్రాహ్మణులు చేయు యజ్ఞము లందు సిగ్గుపొందెదవు!"
పరమేశ్వరు డచ్చట యధేచ్ఛముగా నుండునట! ఇచ్ఛట పోవచ్చునా పోకూడదా అని తటపటాయించునట!
శ్రీ శంకర భగవత్పాదుల యొక్క యద్వైతమత రహస్య మంతయు దీనిలో నున్నది. పూర్వమీమాంసా తర్క శాస్త్రము లందు మహాపాండితులైన మండన మిశ్రులు శ్రీశంకరచార్యుల శిష్యులై, వారి యజ్ఞచేత రచించిన నైష్కర్యసిద్ధి యను మహాగ్రంథము నందు, దీని రహస్యము చెప్పబడినంత సులభముగా మరియొకచోట చెప్పబడలేదేమో అనిపించును."
లింక్: https://t.co/LKat0cbWr8
The name Alluri Sita Rama Raju International Airport
Terminal design (like sting ray)
Etikoppaka toys
Rangoli designs on floor and ceiling
Puppet show screens
Bobbili veena and other such elements inside terminal
Loved the way all local life & culture got integrated into it.
Cuz crores of people believe in Prabhu Shri Ram as a living God. For them, this is a deeply personal matter, so it's insensitive to make dismissive comments about their faith. Common sense!! And often many of those who call it "fiction" aren't coming from good faith 🙏
no offence but it would have been great if mythology was treated like one in India. cuz what do you mean you get mad when someone calls Ramayana a fiction ?