జగనన్నే మాకు సాయం చేశాడు
ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు
మేము పదవిలో లేము మేము తోచే సాయం చేస్తాను అన్నారు జగన్ గారు.. మనిషికి 7 లక్షలు ఇచ్చారు
జగన్ గారు పదవిలోకి వస్తే మాకంటూ జ��బ్.. మా పిల్లలు ఎడ్యుకేషన్ చూసుకుంటానని మాట ఇచ్చారు.
-బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుంటుబాలు
ఈ కలియుగానికి అతి పెద్ద రాక్షసుడు మన చంద్రబాబు గారు ...
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే..
సోషల్ మీడియాలో మమ్మల్ని ప్రశ్నించారు..
మా మేకప్ గురించి అన్నారు అని గోల చేస్తున్నారు :- @DrPradeepChinta 👌👌👌🔥
బ్రేకింగ్
సీఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసహాయం చేసిన వైఎస్ జగన్ గారు
ఆర్థిక సహాయాన్ని అందించిన వైసీపీ నేతలు
పవన్ కళ్యాణ్ టాస్క్ ఫోర్స్ అంటున్నారు ఇప్పుడు ముద్రగడ్డపై పెట్టిన వాళ్లను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.
చంద్రబాబు కాపు ఉద్యమం లో ముద్రగడ పై పెట్టిన 161 కేసులు జగన్ ఎత్తేశారు.
2025 లో చంద్రబాబు మళ్ళీ ఆ కేసులు రీఓపెన్ చేయమని GO NO.852 తీసుకొని వచ్చారు.
- వెంకట్ రెడ్డి
గతంలో పద్మనాభం గారి భార్యకి క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళ కూతురి ఇంటికి వెళ్తే కనీసం 5 నిమిషాలు ఇంట్లోకి రానివ్వలేదు 🥺💔
చనిపోయాక ఎక్కడ లేని ప్రేమ వస్తుంది ����