మధ్యాహ్నం స్కానింగ్ తీయించాం మరదలికి
ఉమ్మనీరు తక్కువగా ఉంది,లోపల బిడ్డ పేగు మెడలో వేసుకుని ఉంది అని చెప్పారు..😲
ఎప్పుడైనా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అన్నారు...😢
@SrinuThePrince అన్న నేనేమైనా ముందు తప్పుగా ట్వీట్స్ పెట్టింటే క్షమించండి..🙏
Pls help anna..🙏
మా భార్య చెల్లెలి డెలివరీ కి ట్విట్టర్ ఫ్రెండ్స్ ద్వారా 3500/- హెల్ప్ అయ్యాయి🙏
అప్పుగా ఒక 5k అరెంజ్ అయ్యాయి..👍
సిజేరియన్ చేయడానికి ఇంకా కొంచెం మనీ అవసరం అవుతుంది.ఇంకా 1week టైం ఇచ్చారు డెలివరీ కి,దయచేసి హెల్ప్ చేయండి..🙏
@BvrmNtrFans@TeamForTarak@fans_kadapa@1260Simha
ఇందాకే govt హాస్పిటల్ లో మళ్ళీ చూపించాం
ఉమ్మనీరు అస్సలు లేదు చాలా తక్కువ ఉంది.మాములు కాన్పు కావడం కష్టం
వెంటనే కడపకు లేదా తిరుపతికి తీసుకెళ్లామన్నారు..😭
అయ్యా దయచేసి సహాయం చేయండి..🙏
Phone pe,Gpay -9949506160
@TeamForTarak @AgnyathavasiJ