విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సోదరి, సోదరీమణులకు, శ్రేయోభిలాషులకు, మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
@balaji25_t lo యు u go happy Birthday anna అని రావాలి అని రావాలి స్పెల్లింగ్ చెప్పిన మాట మాట్లాడలేదు ఇదే uu అనే వ్యక్తి కూడా ఉంది కానీ అది నువ్వైనా చెప్పి మీ అమ్మ ఉండే అంటూ ఆ రైతులతో యూ టర్న్స్ uu
మా చెల్లెలు అనూష @ మహేశ్వర్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని కోరుకుంటూ మీ బాలకృష్ణారెడ్డి (బాలు)
మా చెల్లెలు అనూష @ మహేశ్వర్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించినా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని కోరుకుంటూ మీ బాలకృష్ణారెడ్డి (బాలు)
మన దేశం.. మన గర్వం..
స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహానుభామలకు వందనాలు. మన దేశ అభివృద్ది కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. జై హింద్!
అందరికీ 15 ఆగస్టు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
శ్రద్ధ, భక్తి, ఆనందంతో నిండిన బోనాల పండుగమీ ఇంటికి శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని తీసుకురావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆషాఢ తొలి బోనాల పండుగ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా.. ఓడినపుడు నేనున్నానులే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి..గెలిచినపుడు ఆనందంగా పదిమందికి చెప్పుకునే వ్యక్తి.. నాన్న ఒక్కరే
ఫాదర్స్ డే శుభాకాంక్షలు
శారీరక, మానసిక సమతుల్యత కోసం ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన వరం యోగా. యోగాను సాధన చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు