భౌగోళికంగా విడిపోదాం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం.. అస్తిత్వం కోసం.. కానీ ప్రజలుగా కలిసుందాం., అని చెప్పిన ఉద్యమ సమయంలో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత..., కానీ గత మూడేళ్లుగా జరుగుతున్న కుట్రలు చూస్తే... ప్రజలుగా కూడా విడిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు...!
This is to bring to your notice @CEO_Telangana@ECISVEEP ,
Congress Party in Secunderabad Cantonment Assembly has issued Booth Level Agent Identity Cards undersigned by Incharge of BLAs Congress Party using the title "Election Commission of India".
The using of ECI name and logo on cards distributed by political party can confuse citizens and this attracts to BNS 336.
Request to kindly take necessary corrective measures..
@narendramodi@KTRBRS
దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. చైనా కూడా ఇలాగే స్వయంప్రతిపతి రాష్ట్రాలకు ఇవ్వడం వల్లే ఈరోజు చైనా అభివృద్ధి పథంలో. అభివృద్ధిలో పోటీపడి రాష్ట్రం రాష్ట్రాలు ఉండాలి దేశంలో అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.జైహింద్!
@KTRBRS@BRSparty@BRSHarish@KCRBRSPresident
మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవడు మనోడు - ఎవడు పగోడు అని తెలుసుకోవాలంటే..,కొంత కాలం పేదరికంలో బతికి చూడు.... అదే రాజకీయ పార్టీ అయితే.., ఒక్కసారి అధికారం పోగానే.., ఎవడు మనోడు- ఎవడు పగోడు అనే విషయం అర్థమవుతుంది.
@GDevarajanaifb
తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జెండా కూలీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే,సెంట్రల్ కమిటీ తయారు చేసిన కన్వీనర్.. మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు ఎలక్షన్ సమయంలో బి ఫామ్ అమ్ముకునే నాయకులు ఫార్వర్డ్ బ్లాక్ జెండా పండుగలో పాల్గొనకుండా తమాషా చేశారు.
@RaoKavitha
2004 నుండి 2014 వరకు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం ఆర్థిక చేయూత ఇచ్చి ముందుకు నడిపిన వ్యక్తులు కాకుండా,మంద బలం కోసం అడ్డమీది కూలీలను ముందుంచి నడిపితే. వారే మేమే అసలైన ఉద్య మ కారులం అంటూ ఏ పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్ లో వ్యక్తిగత లబ్ధి కోసం పాల్గొంటున్నారు..
@RaoKavitha
తెలంగాణ ఉద్యమకారులలో ఐక్యత లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు వారిని వివిధ రకాలుగా ప్రలోభ పెడుతున్నాయి. రాజకీయంగా వాడుకుంటున్నారు నాయకులు. ఉద్యమకారులు ఎలా తయారయ్యారు అంటే తమ సహచర ఉద్యమకారులకు కూడా సమాచారం ఇవ్వకుండా వెళ్లి సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారు.
బీజేపీ పార్టి మిలిటంట్, నక్సలు బరి ఉద్యమాలను అణిచివేస్తే....... కాంగ్రెస్ పాలన.. ప్రజలు మిలిటంట్, నక్సలు బరి ఉద్యమాల వైపు చుసేలా చెస్తుంది.... అరాచక, అవినీతి ప్రభత్వ పాలన లేదా పరిపాలన వ్యవస్థ ప్రజలను అసహనం లోకి నెట్టివేస్తుంది....
డబ్బులు, అధికారం తో వచ్చే అహంకారం తో చేసే నీచపు కర్మల వల్ల... స్వార్థ పూరిత ద్వేష స్వభావం తో చేసే నికృష్ట కర్మల వల్ల... ఇతరులను నష్ట పరిచే ప్రతి చెర్యకు...".దేవుడు శిక్షిస్తాడు " ఆయా కర్మ ఫలితం అనుభూవించాల్సిందే... ఎంతటి వరలయినను....
@INC_Ponguleti@OffDSB@TelanganaCMO
భూభారతి కాస్త భూ హారతిగా మారిపోయింది. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేస్తే సేల్ రిజిస్ట్రేషన్ ఏదైతే అమౌంట్ పడుతుందో అంతే పడుతుంది. భూభారతి వెబ్సైట్ పూర్తిగా స్లో ఉండడంవల్ల పదేపదే లాగౌట్ అవుతుంది. భూభారతిలో ఎన్నో లోపాలు. ఆనాటి ధరణి నయం.
@INC_Ponguleti@revanth_anumula@OffDSB
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ వ్యవస్థలో తెచ్చిన గ్రామ పరిపాలన అధికారి వ్యవస్థ వల్ల ప్రజలు సరైన సహకారం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే గ్రామ పరిపాలన వ్యవస్థ లో ఏర్పర్చిన గ్రామ పరిపాలన అధికారి వ్యవస్థను రద్దు చేయాలి.
MOOD OF TELANGANA OPINON POLL
2026
గమనిక;
అప్పటి పార్టీల అభ్యర్థుల ఎంపిక
అప్పటి రాజకీయ పరిణామాలు
బట్టి పరిస్థితులు (ఫలితాలు) మార వచు
ఈ సర్వే
ప్రామాణికం కాదు
మేము చేసిన సర్వే ఇప్పటి పరిస్థితులకు మాత్రమే
C-PAC
@BRSparty@TNewsTelugu@ntdailyonline