అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా....
ఇప్పుడు TV తమ్ముడు వచ్చేసాడు వాడితోనే అందరూ బిజీ అయిపోయారు. కానీ ఒకప్పుడు TV వేల్యూ, ఎంత ముఖ్యం అనేది చెప్పే సినిమా.
- @Kiran_Abbavaram
🚨BREAKING: Claude can now build you a full AI video channel from scratch like a $10K creator consultant (for free).
Here are 10 prompts that take you from zero to a monetized AI video channel in 90 days: (Save for later)
Udyan Utsav 2026
📍Rashtrapati Nilayam, Secunderabad
🗓️ 3rd To 11th January 2026
🕙 10 AM - 8 PM
🎫 Free Entry
🇮🇳 India's Top Agriculture & Horticulture Festival in Hyderabad.
@AgriGoI@CBCHyderabad
బ్రేకింగ్ న్యూస్
డ్రైనేజీ కాల్వలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు
ఆర్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వలో లభ్యం అయిన బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు
ఘటనా స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు, పోలీసులకు పిర్యాదు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి
పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు
స్టేజ్ టు ఆర్వోను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఘటనపై విచారణ నిర్వహించేందుకు గాను నల్గొండ ఆర్డీవోను అధికారిగా నియామకం
మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్డీవో సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ
#BalapurGanesh#Hyderabad
This year Balapur Ganesh Pandal was set up in the Swarnagiri Temple theme, and the famous laddu auction fetched record breaking 35 lakhs.
📷: Tillu Photography