#BREAKING
Ministry of Finance releases DA order for Central Government employees Dearness Allowance increased from 58% to 60% of Basic Pay, effective 01.01.26. Order issued by Department of Expenditure. Arrears payable from January 2026. #DearnessAllowance#CentralGovtEmployees
మహారాష్ట్ర - సతారాలో 10వ తరగతి చదివే మైనర్ బాలికను మెడపై కత్తి పెట్టి బెదిరించిన 18 ఏళ్ల యువకుడు
కొంతకాలంగా తనను ప్రేమించాలని బాలిక వెంటపడ్డ యువకుడు
బాలిక తిరస్కరించడంతో బడి నుండి వచ్చే సమయంలో అడ్డుకొని కత్తితో బెదిరించిన యువకుడు
చాకచక్యంగా స్పందించి బాలికను ఆ యువకుడి నుండి తప్పించిన స్థానికులు
అనంతరం యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
Respected Chandra Babu Naidu garu
Pl intervene urgently and prevail on Respected Minister of Railways sri Aswani vaishnaw to issue instructions forv approval of DPR and Gazettee for starting full South Coast railway functioning from August 15th as delay coasting heavily
@ncbn
आज पुंछ में पाकिस्तान की गोलाबारी में जान गंवाने वाले लोगों के परिवारों से मिला।
टूटे मकान, बिखरा सामान, नम आंखें और हर कोने में अपनों को खोने की दर्द भरी दास्तान - ये देशभक्त परिवार हर बार जंग का सबसे बड़ा बोझ साहस और गरिमा के साथ उठाते हैं। उनके हौसले को सलाम है।
पीड़ित परिवारों के साथ मजबूती से खड़ा हूं - उनकी मांगें और मुद्दे राष्ट्रीय स्तर पर ज़रूर उठाऊंगा।
నన్ను ఒక వేశ్య లాగా చూశారు
తీవ్ర మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ
హైదరాబాద్ మిస్ వరల్డ్ అందాల పోటీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్ ఇంగ్లాండ్
నిర్వాహకులు నన్ను ఎన్నో విధాలుగా అవమానించారు, ఇలాంటి ఇబ్బందులు నేను ఎక్కడ ఎదుర్కోలేదు
నిర్వాహకుల ప్రవర్తన, పోటీ జరుగుతున్న తీరు చూస్తే, నన్ను వేశ్య లాగా చూస్తున్నారు అనిపించింది
ధనవంతులైన మగాళ్ల ముందు మమ్మల్ని అంగడి బొమ్మగా నిలబెట్టి ఊరేగించారు
సమాజంలో మార్పు కోసం, మంచి కోసం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చాను, కానీ అందాల ఆరబోతకు కాదు
అందాల భామలను సర్కస్లో ప్రదర్శించే కోతుల లాగా ట్రీట్ చేస్తున్నారు
ఇన్ని అవమానాలు భరించలేక అక్కడ ఉండలేకనే పోటీ మధ్యలోనే ఇంటికి వచ్చేశాను అని ఆవేదన
ఆ భూమి ముమ్మాటికి HCU కి చెందినదే
400 ఎకరాలకు బదులు గోపనపల్లిలో భూమి ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనతో సెల్ఫ్ గోల్ వేసుకుంది
HCU లో 400 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ఆనాటి ప్రభుత్వం 2004 లో గోపనపల్లిలో 397 ఎకరాలను కేటాయించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది
ఆ 400 ఎకరాలు HCU కి చెందినవి కాకపోతే ప్రత్యామ్నాయ భూమి ఎందుకు కేటాయించిందనే అంశం చర్చనీయాంశంగా మారింది
ఆనాడు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీకి HCU భూములు కేటాయించినప్పుడు, విద్యార్థులు నిరసన తెలిపితే గోపనపల్లిలో 397 ఎకరాల ప్రత్యామ్నాయ భూమి కేటాయించారు కానీ వైఎస్సార్ హయాంలో గోపన్నపలిలోని 397 ఎకరాల్లో 200 ఎకరాలను టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ కు, మరో 100 ఎకరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి కేటాయించారు
1974 నుండి 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా భూమిని HCU పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడమే రేవంత్ రెడ్డికి కలిసివచ్చింది
భూముల విషయంలో టీజీఐఐసీ చేసిన ప్రకటనలు అవాస్తవం అని, HCU లో ప్రభుత్వం ఎలాంటి సర్వే చేయలేదని, ఎలాంటి భూ బదిలింపులకు HCU ఒప్పుకోలేదని వైస్ రిజిస్ట్రార్ స్పష్టం చేశాడు