జోహార్ పెద్దన్న 😭🙏
ఓరుగల్లు పోరు బిడ్డ ఇక లెడు అని వినలేక పోతున్నాం ���న్న
విద్యార్థి నాయకులకు మనోధైర్యం నింపే ని మనస్తత్వం మాకు తీరని లోటు
నేను ఉప ఎన్నికలలో ఎం ఎల్ ఏ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు వీణవంక మండల ఇంచార్జిగా ప్రజలతో , కలిసి పనిచేసిండు
జోహార్ పెద్దన్న 😭
@KCRBRS
తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం.
ఉద్యమ ఆశయాలను నమ్మి, జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు.
ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా 🙏
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద��యమకారుడు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు!
ఇటీవల హార్ట్ స్ట్రోక్ కి గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్కే సాగర్ (Rk నాయుడు), మదిరెడ్డి దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ లు పరామర్శించడం జరిగింది.
అలాగే వారి కుటుంబ సభ్యులను, ఆసుపత్రి వర్గాలను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎప్పుడు ఎంతో చురుగ్గా, ప్రజాక్షేత్రంలో ఉండే ఆయనను ఈ స్థితిలో చూడడం తీవ్రంగా బాధ కలిగించిందని, నర్సంపేటలో ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది శివకోటి లాంటి యువత రాజకీయాల్లోకి రావడం గొప్ప విషయం అన్నారు. భగవంతుని, ప్రజల ఆశీస్సులతో సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మన మధ్యకు రావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.
అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకురాలు ఆకుల వెంకటలక్ష్మి, పబ్బ సునీత గౌడ్, అక్షయ్, ఉమ్మడి వరంగ��్ జిల్లా నేతలు వెల్తూరి నగేష్,ఆంజనేయులు గౌడ్, షేక్ హుస్సేన్, ఎలబోయిన డేవిడ్, రాంప్రసాద్,రాధాకృష్ణ,రాజేందర్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
#JanaSenaTelangana
We’re going to bring this heroic young man, and his family, into the White House with, perhaps, the boy he saved, to give him a High Civilian Honor. Very brave, he deserves it! President DONALD J. TRUMP
తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందు���ున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
పుట్టినర���జు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు.
తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన @KTRBRS
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు.
అనంత��ం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ @SantoshKumarBRS కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.
నేను హైదరాబాద్ లో రోజు రాపిడో బైక్ నడుపుతాను
ఈరోజు కోటిలో నేను ఇందిరమ్మ క్యాంటీన్ వెళ్లి పది రూపాయల పెట్టి ఆరు ఇడ్లీలు తినడం జరిగింది చాలామందికి లేబర్ కే గాని ఆటో డ్రైవర్ల కే కానీ కార్మికుల గాని ఆకలి తీరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ క్యాంటీన్ గారికి అలానే సీఎం రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు 🙏🙏
ఇట్లు మీ హైదరాబాద్ రాపిడో బాయ్✍️
@revanth_anumula@TelanganaCMO@CommissionrGHMC@ashapriya09@RamMohanINC
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి 🙏🏼
As Tirumala devotees would say, the Lord heard her.
At 116, Navaneetamma climbed the Tirumala steps with unwavering devotion. After her journey touched millions, TTD identified her and arranged a Special Break Darshan. Gratitude 🙏