May 2025: Ground-breaking.
July 2026: 75% complete.
Delighted to see India's largest LG Electronics manufacturing facility taking shape at remarkable speed. With production set to begin before the end of 2026, this is the ‘Speed of Doing Business’ in action - turning investment commitments into world-class manufacturing, jobs and growth for Andhra Pradesh.
#ChooseSpeedChooseAP
@LGIndia@Sri_City
తిరుపతి జిల్లా శ్రీసిటీలో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాను. దేశ ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందుండాలన్నదే మా ధ్యేయం. 2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే మా సంకల్పం. ఆంధ్రప్రదేశ్ యువతకు వరం శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. శ్రీసిటీ వర్సిటీ ద్వారా 2029 నాటికి 75వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
2020 Jan 20 .. 3 రాజధానులపై చర్చ ..
నాకు అంటే చిన్నవాడివి అయినా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడుతున్నా @ysjagan ..
తొందర పడవద్దు అండి .. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అవ్వలేదు ..
అభివృద్ధి చేస్తే అవుతుంది తప్ప 3 రాజధానుల వల్ల కాదు ..
CBN won the respect of the world.
At home, he had to fight criminals & political sabotage..
That’s the tragedy of Andhra politics.
#Statesman #CBN #Amaravati
తిరుపతి భూపాల్ హౌసింగ్ లోని సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే.గౌతమి శ్వేత నివాసాన్ని సందర్శించాను. కాబోయే నూతన వధూవరులు ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కే.గౌతమి శ్వేతలను ఆశీర్వదించాను.
తిరుమలలోని కర్ణాటక భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సభ్యులు జి.భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు డా.వైష్ణవి, డా.హర్షవర్థన్ రెడ్డిలను ఆశీర్వదించాను. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాను.
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ సేవలో పాల్గొని కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాను. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పొంది శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించాను.
India’s PCB exports to China crossing $1.5 billion reminds us that global supply chains are being rewritten - and India is moving up the value chain.
Andhra Pradesh is determined to be at the heart of this transformation. With world-class PCB, EMS and electronics component manufacturing taking shape in Naidupeta in Tirupati, we’re building the ecosystem that will power the next wave of electronics exports.
Make in India. Make in Andhra Pradesh.
https://t.co/w3vTDJsxzu
శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ. నాడు ఎన్టీఆర్ గారి నుంచి నేటి చంద్రబాబు గారి వరకు జిల్లా అభివృద్ధికి కృషిచేశారు. జులై 15నుంచి కూటమి ప్రభుత్వ విజయాలపై డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టాలి. గొడ్డలిపార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేడర్ దే. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ కొనసాగింపు అవసరం.
I joined colleagues and party leaders for a warm interaction hosted by MLA Bojjala Sudhir Reddy garu at his residence in Srikalahasti. We had productive discussions on strengthening the party and serving the people of the region with greater commitment. Even more special was seeking the blessings of his mother, Smt. Bojjala Brundamma garu. The blessings of our elders are our greatest strength and always keep us grounded.
@BojjalaSudhir
I was delighted to receive this beautifully crafted Srikalahasti Kalamkari jacket from @BojjalaSudhir. Our handlooms are a priceless part of our heritage, and we must do everything we can to promote them. Delighted to wear and celebrate this craftsmanship.
How do you like it?
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించాను. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాను.
Samantha Maa Inti Bangaaram 12 Days Total WW Collections!!
🌟Rock Solid Day 12 WW⚡️⚡️⚡️
🌟80CR+ Gross.....27.5CR+ Profit💥💥💥
🌟Samantha Mass Rampage🔥🔥🔥
#Samantha#MaIntiBangaaram#MaaIntiBangaaram
https://t.co/dXTYs6bwvB
ప్రజల ఆశీర్వాదంతో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పేదల సేవే మా ప్రభుత్వ ధ్యేయం. ప్రతి నెల 1వ తేదీన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీలకు చెందిన 62.20 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నాం. నేడు నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గం, పున్నపువారిపాలెంలో పద్మమ్మకు ₹4,000 వితంతు పింఛను, తులసమ్మకు ₹15,000 దివ్యాంగ పింఛను అందించడం సంతోషాన్నిచ్చింది. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాలతో ప్రతి కుటుంబ జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నాం.
#PensionsPandugalnAP
On the occasion of Doctors' Day, I extend my heartfelt wishes and express my deepest gratitude to all our doctors. Their dedication to humanity and commitment to healing are truly inspiring and admirable. Even in the most challenging times, they continue to serve with compassion, courage, and selflessness. We are committed to strengthening our healthcare system and ensuring quality healthcare for every citizen. Our doctors are at the heart of this mission, and their service remains indispensable to building a healthier Andhra Pradesh.
#NationalDoctorsDay
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీవారి ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
@TTDevasthanams
భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ విలువలను, తెలుగుదనాన్ని సమున్నతంగా చాటుతూ, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@MVenkaiahNaidu
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలిచివేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ...వాటి యజమాని అయిన కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశించాను. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించాను.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మదనపాలెంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్ సెంటర్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ పవన్ ముంజాల్ తదితరులు పాల్గొన్నారు.
పవన్ ముంజాల్ గారు, పాల్గొన్న మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు.
#HeroMotoCorpInAP
#ChooseSpeedChooseAP
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లి పద్మమ్మకు వితంతు పింఛను రూ.4 వేలు, దివ్యాంగురాలు తులశమ్మకు రూ.15,000 అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సమావేశమై ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh