అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిక్కడపల్లి శాఖ ఆధ్వర్యంలో రూల్స్ పాటించకుండా విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్న సి.ఎం.ఎస్ జూనియర్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిక్కడపల్లి శాఖ ఆధ్వర్యంలో రూల్స్ పాటించకుండా విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్న సి.ఎం.ఎస్ జూనియర్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది
*ఒడిస్సా లో వరుసగా జరుగుతున్న వివిధ అత్యాచారాలలో NSUI నాయకుల హస్తాన్ని నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు NSUI దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.*
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు.
కాంగ్రెస్ ముద్దు ప్రజా సమస్యలు వద్దు అంటూ వెళ్లిన తీన్మార్ మల్లన్న పై పార్టీ సస్పెన్షన్ ఆర్డర్......
ఏదేమైనా తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు జరిగింది అన్యాయమే.... (?)
ABVP condemns the barbaric lathi charge by Telangana Police backed by Congress Led Revanth Reddy Govt against ABVP Hyderabad Mahanagar Karyakartas for peacefully protesting to demand for provision of proper facilities in Telangana Govt run Residential Schools, Colleges and Welfare hostels at Social Welfare Bhavan, Hyderabad, Telangana.