@NikhilReddyINC అక్కడ ఫ్లెక్సీ మీద దిల్సుఖ్నగర్ జిల్లా అని ఉన్నది మాత్రమే కనిపించిందా?అదే ఫ్లెక్సీ మీద స్కాలర్షిప్లు,ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం మాత్రం కనిపించలేదా ఫ్లెక్సీ మీద ఉన్న ఒక మాటను పట్టుకుని మాట్లాడటం కాదు దాని వెనుకఉన్న విద్యార్థుల ఆవేదన పట్టించుకో?
తెలంగాణ ప్రభుత్వ జిల్లాలు వేరు… ABVP సంస్థాగత జిల్లాలు వేరు!
దిల్సుఖ్నగర్ ప్రభుత్వ జిల్లా కాదు. కానీ పని విస్తరణలో భాగంగా ABVP తెలంగాణలో 41 సంస్థాగత జిల్లాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
పూర్తి అవగాహన లేకుండా విమర్శల కంటే ముందు సంస్థాగత నిర్మాణం తెలుసుకోండి!
తెలంగాణలో కొత్త జిల్లా
రాష్ట్రంలో GHMC పరిధిలో కొత్త జిల్లాను ( Dilsukhnagar ) జిల్లానీ సృష్టించిన బీజేపీ అనుబంధ సంస్థ ABVP..
అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుల విద్య ఈ స్థాయిలో ఉంది..
దాని వెనుక ఉన్న విద్యార్థుల ఆవేదన ఏంటో ముందు అర్థం చేసుకో.
విద్యార్థుల సమస్యను కూడా రాజకీయంగానే చూస్తే, నువ్వు కాంగ్రెస్ నాయకుడివా లేక విద్యార్థుల పక్షాన ఉన్నావా అన్నది అర్థం కావడం లేదు.(2/2)
అక్కడ ఫ్లెక్సీ మీద “దిల్సుఖ్నగర్ జిల్లా” అని ఉన్నది మాత్రమే కనిపించిందా?
అదే ఫ్లెక్సీ మీద స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం మాత్రం కనిపించలేదా?
ఫ్లెక్సీ మీద ఉన్న ఒక మాటను పట్టుకుని మాట్లాడటం కాదు…(1/2)
రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో భారీ వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా కలచివేస్తోంది.
బాధిత కుటుంబాలకు ABVP ప్రగాఢ సానుభూతి. గల్లంతైన వారంతా క్షేమంగా తిరిగి రావాలని, సహాయక చర్యలు విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాం. 🙏
Deeply saddened by the tragic road accident near Kodad in Suryapet district, which has claimed several precious lives.
My heartfelt condolences to the bereaved families in this hour of immense grief. I pray for the swift recovery of all those injured.
Om Shanti.
“మంచిగా పని చేశానా?” అని అడిగే ముందు…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే... యువత చూస్తూ ఊరుకుంటారా?
తెలంగాణ యువతకు పొట్టు పొట్టు ఆకలుంది. కాంగ్రెస్ కు ముగింపు నిరుద్యోగులే రాస్తారు "
ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయమని అడిగితే ఎండ్రిన్ తాగమంటావా.. బావిలో దుంకు మంటావ..రేవంత్..?
తెలంగాణ యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
20 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోలీసు పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు?
ఉద్యోగాలు అడిగితే ఎగతాళి కాదు… నోటిఫికేషన్లు కావాలి.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ప్రజలది. యువతది.
ఏదైతే 20 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వెంటనే భర్తీ చేయండి లేకుంటే రాజీనామా చెయ్యు బరాబర్ బాజప్తగా చెప్తున్నాం …
#ResignCMRevanthReddy
తొలి దశ ఉద్యమంలో 360 మందికి పైగా, మలిదశ ఉద్యమంలో 1200 మంది పైగా బిడ్డలు అమరులై, సకల జనుల సమ్మెతో సబ్బండ వర్గాలు ఏకమై "*జై తెలంగాణ*" అని నినదించి సాధించిన గడ్డ నా తెలంగాణ...
నా తెలంగాణ కోటి రతనాల వీణ✊
#Telangana#june2th
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ - తెలంగాణ
ప్రాంత అభ్యాస వర్గ..
22,23,24 మే 2026
స్థలం:- శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల తిమ్మపూర్, కరీంనగర్
#ABVPTelangana#PranthaAbhyasaVarga
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10,000 పైగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
సాంకేతిక సమస్యల వల్ల డిటైన్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్.
SBTET సెక్రటరీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఎబివిపి కార్యకర్తలు, విద్యార్థులు...
పోలీసులకు,ఎబివిపి కార్యకర్తలకు మధ్య తోపులాట, అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు.