@RAM2347RK అంత్యోదయ రేషన్ కార్డు లో మెంబెర్స్ కి 7 కిలోల చొప్పున కాకుండా కార్డు లో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న 35 kgs బియ్యం ఇవ్వాల్సింది ఏ లేకుంటే ఈ బీజేపీ govt మళ్ళీ అధికారం లోకి రాదు
@TelanganaCMO@revanth_anumula ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ లో పేరు రాలేదు అని కరీంనగర్ కలెక్టర్ ఆఫీసు లో సోమవారం జరిగే ప్రజావాణి లో దరఖాస్తు పెట్టుకుంటే పట్టించుకునే నాధుడు ఏ లేడు sir