#GANDIMAISAMMA-DUNDIGAL #MANDAL and #DUNDIGAL#CIRCLE59#CYBERABAD#MUNICIPAL#CORPORATION..
-చెరువుల కబ్జాలపై..! చర్యలు మరుగున పడుతున్నాయి..! 'సర్వేల'తో అక్రమమని తేలుస్తూనే..! మరోవైపు 'రివైజ్డ్' ప్రక్రియ, రీ-సర్వేలు, అక్రమార్కులకు సక్రమం చేసేందుకేనా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
-చట్టాలు అమలు చేయలేకపోతే, వాటిని రూపొందించడం దేనికి..? అక్రమమని తెలిసినా కాలయాపన దేనికి..? జేబులు నింపుకునే ప్రక్రియనా..? చర్యలు చేపట్టడానికి చట్టాలు, నిబంధనలు పనికిరాకపోయినా.. ముడుపులకు పనికొస్తున్నాయంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు..?
-దొడ్డిదారిలో సక్రమం చేసుకునే వెసులుబాట్లకు సవాలక్ష కారణాలా..? స్థానిక రెవెన్యూ వ్యవస్థ అదేతీరు.. సంబంధిత నీటిపారుదల శాఖ అదే ధోరణి..? కొందరు అవినీతి అధికారులకు ముడుపులు ఇచ్చుకునే స్థోమత కలిగిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లకు, సహకారాలా..?
-దుండిగల్-బాచుపల్లి మండలంలో అన్యాక్రాంతం అవుతున్న చెరువులు.. కాపాడేవారే కట్టపెట్టే యత్నం..? అధికారుల ముసుగులో అక్రమార్కుల కంటే హీనమా..?
-దుండిగల్ చిన్నదామెర లేక్ఐడి నెం.2811 చెరువులో 08-20 ఎకరాలు కబ్జా నిర్ధారణ..
దుండిగల్ విలేజ్ లేక్ఐడి నెం.2875 పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్‌లో 'వజ్ర' కబ్జా..!గాగిల్లాపూర్ గ్రామం లేక్ఐడి నెం.2815 కొతినార్ చెరువు కాసాగ్రాండ్ ఆక్రమణ.. దుండిగల్ బౌరంపేట్ గ్రామ పరిధి లేక్ఐడి నెం.2824 రామాజీ కుంట కుదింపు..
-బహుదూర్‌పల్లి గ్రామంలో చెరువు నాలాపై ప్రైమార్క్ హైరైజ్ టవర్ A-Block అక్రమ నిర్మాణం.. 17 గుటంలు(2 వేల గజాలు) నాలా స్థలంపై టవర్ నిర్మాణం..
-2019లో రెవెన్యూ సర్వేయర్ చేసిన తప్పును.. 2023లో సర్వేలతో గుర్తించిన అధికారులు.. అక్రమార్కునికి సహకరించేందుకు దాదాపుగా మూడేళ్ళ రీసర్వేల పేరిట, వివధ శాఖల సమన్వయంతో చివరికి అక్రమార్కులకే పట్టం కట్టిన మహానుభావులు..
-తెలంగాణలో అధికారుల ముసుగులో అక్రమార్కుల కంటే దారుణంగా తయారైన అధికార యంత్రాంగం అంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur@TGIrrigation@Irrigatn_Medchl@HMDA_Gov@dcdundigal59@DC_Dundigal@Commissionerdu2@TelanganaACB@TGVIGENFO@GHMCOnline@CommissionrGHMC@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan
MOST DANGEROUS BUILDINGS'S @ DUNDIGAL CIRCLE-59.. TOWN-PLANING
CYBERABAD MUNICIPAL CORPORATION LIMIT'S..
- ప్రమాదకర అక్రమ కట్టడాలకు అధికారుల అండ.. ప్రజలను రిస్కులో పెడుతున్న దుండిగల్ సర్కిల్-59 సిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు..
-టిజి-బిపాస్ చట్టప్రకారమే అనుమతులు మంజూరు చేసినా.. అధికారుల కనుసన్నల్లో అక్రమ కట్టడాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు..
-ముఖ్యంగా నిన్నటి (మంగళవారం) టౌన్‌ప్లానింగ్ చర్యలు హాస్యాస్పదం.. ఎప్పటి లాగనే, చర్యలు..
-ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడం కోసమే అన్నట్టు ఒక స్లాబ్ బ్రేకర్, జేసిబి తోపాటు, అట్టహాసంగా వెళ్ళినా..చివరికి ఫొటోషూట్ కూల్చివేతలతోనే వెనుదిరగాలి..
- ఒక్కమాటలో చెప్పాలంటే.. అక్రమ నిర్మాణ దారున్ని భయభ్రాంతులకు గురిచేసి, తాము అనుకున్న టార్గెట్ పూర్తి చేయడమే టౌన్‌ప్లానింగ్ అధికారుల పథకంలో భాగమే..
-ఒకటి మాత్రం నిజం.. టిజి-బిపాస్ చట్టాన్ని అమలు చేయకముందే పర్వాలేదు..2019లో టిజి-బిపాస్ చట్టం అమలుతో పట్టణ ప్రణాళిక వ్యవస్థను అవినీతి మయంగా తయారు చేసింది..
- మొదట్లో టిజి-బిపాస్ చట్టం కఠినమైన నిబంధనలతో కరప్షన్‌కు బ్రేక్ పడి, బాగానే ఉన్నప్పటికీ..
-వెంటనే ఈ టౌన్‌ప్లానింగ్ కరప్షన్ కోసమే అన్నట్టు, సమీకరణాలు మారాయి.. కొందరు అవినీతి అధికారుల స్కెచ్‌లో భాగంగా, కొందరు బిల్డర్ లను కోర్టులో పిటిషన్ వేయడం, రెండు నోటీసులు- స్పీకింగ్ ఆర్డర్లు ఈ ప్రక్రియతో, టిజి-బిపాస్ చట్టం నిర్వీర్యం అయిపోయిందినే విమర్శలు ఉన్నాయి..
-ఎవరెన్ని చెప్పినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. టౌన్‌ప్లానింగ్ విభాగం కరప్షన్‌కు తిరుగు ఉండదు..
-గచ్చిబౌలి ఘటనతో ఈ తూతూ మంత్రపు చర్యలు ఇప్పుడు కొత్తేమికాదు..
-దుండిగల్ సర్కిల్-59 సిఎంసి పట్టణ ప్రణాళికపై, పై అధికారులు నిర్లక్ష్యం వీడేవరుకు..
- ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఉన్నత వరకు, ఈ కరప్షన్ దందాకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే ఆరోపణలు వస్తున్నాయి..
-డబ్బంటే చేదెవరికి.. సినిమా పేరుకాదు, ప్రస్తుత వ్యవస్థలో ఇదో ముఖ్య ఘట్టం..
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur@dcdundigal59@DC_Dundigal@Commissionerdu2@TelanganaACB@TGVIGENFO@GHMCOnline@CommissionrGHMC@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్, కొంపల్లి సర్కిల్–15లోని బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అనుమతులకు మించి భారీ అక్రమ షెడ్ నిర్మాణం దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
@Comm_HYDRAA@HMDA_Gov@KompallyMc@Collector_MDL@ZC_Kukatpally1 కొంపల్లి డివిజన్లోని సర్వే నంబర్ 144లో పార్కు స్థలంగా గుర్తించిన ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టడం గతంలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టగా అదే స్థలానికి మళ్లీ అనుమతులు ఎలా వచ్చాయి
శభాష్ టౌన్‌ప్లానింగ్..! శరవేగంగా "షాలోమ్ స్కూల్" సింహద్వారం పనులు..
-DUNDIGAL CIRCLE-59 CYBERABAD MUNICIPAL CORPORATION LIMIT'S..
-దుండిగల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల సౌజన్యంతో బౌరంపేట్ "షాలోమ్ ఇంటర్నేషనల్ స్కూల్" అక్రమ నిర్మాణాలు..
-అడిగేవాళ్ళు లేరు.. అక్రమ నిర్మాణాలు పట్టించుకునే వాళ్ళు లేరు.. ముడుపులే లక్ష్యంగా టౌన్‌ప్లానింగ్ అధికారుల విధులు..
- విద్యాశాఖ నుండి కూడా పర్మిషన్ లేకపోయినా, దర్జాగా గతంలోనే "అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సిద్దం".. స్కూల్ పర్మిషన్ లేదని దుండిగల్ MEO జంగిటి కృష్ణ స్పష్టత..
-నిర్మాణ అనుమతులు లేవని దుండిగల్ సర్కిల్-59 సిఎంసి టౌన్‌ప్లానింగ్ స్పష్టత.. అయినప్పటికీ కేవలం లంచాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయా..?
- దుండిగల్ టౌన్‌ప్లానింగ్ అవినీతిని అడ్డుకునేది ఎవరు..? షాలోమ్ ఇంటర్నేషనల్ స్కూల్ అక్రమమని తెలిసి డిప్యూటీ కమిషనర్- టౌన్‌ప్లానింగ్ ఏసిపి ఆధ్వర్యంలో సిల్ వేసినప్పటికీ..! పనులు ఎలా సాధ్యం సాధ్యం సార్లు..? ముడుపులే కారణమా..? మీరు ఉన్నదే ఇందుకోసమా..? ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..
-పలుకుబడి-సిఫార్సులు- ప్రజాప్రతినిధులు- పనికిమాలిన కొందరు చెబితే వదిలేస్తారా..? నెలనెలా ప్రజల సొమ్మును వేతనాలుగా తీసుకుంటున్నది ఇందుకోసమేనా..?
- హోదాలు ఉండగానే సరిపోదు సార్లు.. హుందాగా కూడా వ్యవహరించాలేమో..? ఈ లాజిక్ తెలియదా..? తెలిసినా పై అధికారులు అండగా ఉన్నారనే ధీమానా..?
-మూడేళ్ళ క్రితమే నిర్మించిన అక్రమ నిర్మాణాల వ్యాసా పాఠశాలకు మూడేళ్ల తర్వాత అనుమతులు ఇచ్చిన ఘనులు మీరు..
- ఏదిఏమైనప్పటికీ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే సార్లు..
@revanth_anumula@TelanganaCMO@HMDA_Gov@TelanganaCS@PrlsecyMAUD@Comm_HYDRAA@Min_SridharBabu మినిస్టర్ సారూ ఇదీ మీ అధికార యంత్రాంగం తీరుతెన్నులు.. @CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur@DC_Dundigal@Commissionerdu2@GummallaSrijana@TelanganaACB@TGVIGENFO@TG_bPASS@cmdtgspdcl@tgspdcl@Collector_MDL@DeoMedchal@deo_medchal@edu_commissonTG@RajuShambipur@akula_bjp@kp_vivekanand@HanmanthKolan@KunaSrisailam@UttamINC@Bhatti_Mallu@ManaBVikramarka
@Comm_HYDRAA@HMDA_Gov@KompallyMc@Collector_MDL@ZC_Kukatpally1 కొంపల్లి డివిజన్లోని సర్వే నంబర్ 144లో పార్కు స్థలంగా గుర్తించిన ప్రభుత్వ భూమిలో మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టడం గతంలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టగా అదే స్థలానికి మళ్లీ అనుమతులు ఎలా వచ్చాయి
కలిసికట్టుగా ముందుకు సాగాలి
* కుత్బుల్లాపూర్ మధ్య తరగతి, చిన్నతరగతి పత్రికల సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు
* డా. ఎల్లంపల్లి సభాధ్యక్షతన పలు తీర్మాణాల విజయవంతం
* జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా కొనసాగిన కార్యక్రమం
* సంపూర్ణ మద్దతు తెలిపిన విలేకరుల బృందం
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 8 (పబ్లిక్ వార్త): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చిన్న, మధ్య తరగతి పత్రికల విలేకరుల సమావేశం సూరారంలోని వీఐపీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. పలు సమస్యలపై చర్చించిన జర్నలిస్టులు చిన్న, మధ్యతరగతి పత్రికల విలేకరుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జర్నలిస్టు మిత్రులు హడక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ సభ్యులుగా మాదగారి సుగ్రీవుడు, డప్పు రామస్వామి, గుడుగుల నర్సింగ్ రావు, డా. ఎల్లంపల్లి నర్సింలు, జుట్టు సాయి, కృష్ణ పంతులు, పి. గణేష్, గోపాల్ రెడ్డి, బాన్స్వాడ వెంకటేష్, వాసాల బాలరాజ్, ఆకుల రమేష్, రాజమణి, మంజుల రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా పలువురు వారిని తోటి జర్నలిస్టులు షాలువాలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న, మధ్య తరగతి పత్రికల జర్నలిస్టుల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. వీరికి స్థానిక కేబుల్ టీవీ అసోసియేషన్ జర్నలిస్టులు మద్దతు తెలిపారు.