⚔️ "నా ఝాన్సీని నేను వదులుకోను!" అని నాడు పరాయి పాలకులపై సింహంలా గర్జించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి నేడు.
ఆమె వీరత్వమే మన స్ఫూర్తి! నాడు స్వరాజ్యం కోసం ఆమె పోరాడితే.. నేడు మన ఆలయాల రక్షణ కోసం మనం కదలాలి. మన హక్��ును మనం సాధించుకోవాలి!✊🚩
Get Ready for June 27th
తెలంగాణ మట్టి బిడ్డగా గర్వంగా చెబుతున్నాను...
"నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని విడదీయకండి. ఇక్కడ ఉన్నదల్లా ఒకే ఒక��కటి... అదే అఖండ భారత్. మనమంతా భరతమాత బిడ్డలం 🇮🇳
భారత్ మాత కి జై ✊
RSS ప్రారంభిక పూర్తి చేసిన, శారిరక లో సూర్యనమస్కారం, బౌద్ధిక్ అంశాల్లో దేశం గురించి ధర్మం గురించి చర్చ అవగాహన జరిగింది.., మన భరత మాత కు సేవ చేయడం కోసం ఈ పద్మ పుత్ర ఎప్పడు సిద్ధంగా వుంటడు ✊
Congress party president inciting Muslims to kill BJP and RSS people from public dais 😳😱
“Even if you are in the middle of your namaz, break your namaz and kill any BJP/RSS person walking past you.” - @kharge
In the forest stream area at the outskirts of Chinthakani village, Kataram Mandal, Bhupalpally district, a nearly 1000-year-old ancient idol of Lord Krishna / Govinda / Chennakesava / Vishnu has reportedly been discovered.
Authorities are requested to examine the idol and take necessary steps for its protection, considering its historical significance.
#RajeshAdlaKonda
#History #idol #lordkrishna
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం అందిచాలి , Government should prioritize immediate and regular inspections to ensure the safety of industrial corridors, preventing accidents and protecting lives 2/2
#pashamilaram ఘటన నన్ను తీవ్రంగా బాధించింది , తెలంగాణ లో ఎన్నో పారిశ్రామిక వాడల్లో ఇట్లాంటి భద్రత లోపాలు వున్నాయి. 45 మంది ప్రాణాలు గాలిలో కలి���ిపోయాయి..,చనిపోయినవారు అందరూ బతుకు తెరువు కోసం మన తెలంగాణ కు వచ్చిన వాళ్ళు. తెలంగాణ కు వచ్చిన వారి భద్రత ప్రభుత్వ కనీస బాధ్యత 1/2…