MAKEUP అనేది నేను పొలిటికల్ సెటైర్ గా వేశాను.
మీరు చేసిన ఉద్యోగం మేము చేయలేము అనేదానికి వివరణ ఇచ్చాను.
నేను ఒక విధంగా అంటే మీరు వేరే విధంగా ఊహించుకుంటా అది నా తప్పు కాదు మీ తప్పే.
నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ అనేది ముందు నేను మంత్రిగా చేశాను కాబట్టి మీకు ఆ డైలాగ్ వేశాను.
- గుడివాడ అమర్నాథ్
Good night..My dear YSRCPIANS 😎🥰😍🔥
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి స్థానంలో మళ్ళీ కూర్చునేవారు @ysjagan Garu 💐💐
No doubt History will repeat!!
#YSJaganIn2029#MakeAPGreatAgain#YSJaganDevelopsAP
వైసీపీ నేతల మీద దాడులపై జగన్ స్పందన
ప్రభుత్వం నడుపుతున్నారా.
వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు దాడులు.
అమరావతి పేరుతో మీ దారుణాలకు రైతులు బలి అవుతున్నారు.
రైతులకు వైసీపీ అండగా నిలబడటం తప్పా.
ఇప్పటికే అమరావతి పేరుతో వేలాది ఎకరాలు లాక్కున్నారు.
మీ దాడులకు వైసీపీ తలవంచదు.
అవినీతి కోసం జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు
- జగన్
జగన్ ఒక్కడు బయటికి వస్తే మొత్తం మినిస్టర్స్ వచ్చి గంటల కొద్ది pressmeet పెడతారు..
అదే మన @PawanKalyan అయితే ఎందుకో తెలియదు కుక్కల అరిచిపోతాడు 🤡
జగన్ అఫ్ట్రోల్ పులివెందుల MLA అయినప్పుడు ఎందుకో అంత భయం వీళ్ళకి 🤣🤣🤣
ఏపీలో పోలీసుల్ని బలి కోరుతున్న రెడ్ బుక్!
రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చిన అలుసుతో గుంటూరు జిల్లా పెనుమాకలో ఈరోజు @APPOLICE100పైకి నిర్భయంగా రాళ్లు రువ్విన టీడీపీ గూండాలు
రెండేళ్ల క్రితం నువ్వు విత్తిన విష బీజం.. ఇప్పుడు విష వృక్షమై పోలీసుల్ని కాటేస్తోంది @naralokesh.
పోలీసులపై దాడి చేసింది టీడీపీ గూండాలే కదా.. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అంటే who's it? అంటారా లేక చర్యలు ఏమైనా తీసుకుంటారా @Anitha_TDP?
#TDPGoons
#SadistChandraBabu