You are my true inspiration and the biggest motivation in my life. Words aren't enough to express my pure fan-boy feeling. Love you, @alluarjun Sir ❣️😍
Anna, mee support tho ikkadidaaka vachaanu.
@imsarathchandra Anna
Love You 🤟 ❣️
All photos delivered. ✅ Insurance card boxes handed over. ✅ Event content shared. ✅
A heartfelt thank you to every AAFA member from all 7 states for travelling, participating, and making the #AAFAAnnualSummit2026 a grand success. 🖤
A proud moment as Allu Arjun appreciated the entire AAFA Team for making the AAFA Annual Summit a remarkable success.
This recognition belongs to every member who worked tirelessly behind the scenes.
The journey continues. ❤️
#AAFA#AlluArjun#AnnualSummit#TeamAAFA#ProudMoment
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్‌కు AAFA ఆర్థిక సహాయం అందించింది.
సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచి “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలో మరో శస్త్రచికిత్స జరగనుంది.
నక్షిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న AAFA కార్యాలయం, ఆమె వైద్యం మరియు వైద్య ఖర్చుల కోసం ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించింది.
AAFA సభ్యులు మాట్లాడుతూ, సంఘ సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు.
Happiest birthday dearest Bugs, it’s always amazing catching up with you, regardless the passage of time! Here’s wishing you a lot more success, growth, passion, work/life balance and a phenomenal birthday. Oh and looking like you’re 20, forever! ❤️ @alluarjun
Wishing my hero @alluarjun sir a very happy birthday 🤗❤️
Super excited about the #AA23#LK7 journey ahead with you sir ❤️
Can’t wait to go on floors and make it an unforgettable one for both of us 🔥
AAFA ఆధ్వర్యంలో మహిళల్లో గర్భసంచి మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవలసిన HPV వ్యాక్సిన్ యొక్క అవశ్యకత తెలియజేస్తుంది 9సం,, లనుండి 14 సంవత్సరాలు నిండిన బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోగలరు అని అవగాహన కల్పించే పోస్టర్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా (మహబూబాద్ టౌన్) వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ పీజే ,తెలంగాణ రాష్ర జాయింట్ సెక్రటరి రేగుల లితిష్ ఆధ్వర్యంలో ఈరోజు *జాతీయ (ST)కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్* గారిని కలిసి పోస్టర్‌ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చెపట్టిన అల్లు అర్జున్ అభిమానులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు అల్లు అర్జున్ గారి అభిమానులు సేవా కార్యక్రమాలు ముందు ఉండడం ఎంతో అభినందనీయమని కొని ఆడారు అలాగే ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రేమ్ , జాయింట్ సెక్రటరి ఉమేష్ ,జాయింట్ సెక్రటరీ రాజశేఖర్,కార్తీక్ , భరత్ ,టౌన్ ప్రెసిడెంట్ రమేష్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాయి ,టౌన్ వైస్ ప్రెసిండెట్ హుస్సైన్ తదితరులు పాల్గొన్నారు.
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
It was an honour and the most memorable experience for me. Our AP CM and a leader I have admired for decades Shri @ncbn garu visited our home & wished me and Nayanika on our wedding. I learnt so much in the hour long conversation with the visionary leader.
AAFA organizational meeting held in Karimnagar, strengthening district committees across Telangana.
Committees were formed for: •Karimnagar
•Khammam
•Adilabad
•Warangal &
•Nizamabad districts.
Inspired by Icon star @AlluArjun’s message: One Good Deed Every Year.🙏
#AAFA
#Sasivadane trailer looks fresh and authentic. The way you have showcased our Godavari is truly beautiful.
@ahiteja i know how important this project is to you and the efforts behind it. Wishing a solid blockbuster success to the entire team.