@DailyCultureYT daggara undhi movie ni leptunnadu interviews ichhi idhi vadi brathuku , eppudu aina aravind garu koduku movie ni ila promote chesada ledhu , AAdhi vaadi range
#Peddi చిత్రం విడుదలకు ముందు ప్రతి ఈవెంట్లో సందడి చేసిన #JanhviKapoor, సక్సెస్ మీట్‌కు ఎందుకు రాలేదు?
పెద్ది సినిమాలో తన పాత్రను సరైన విధంగా చూపించలేదనే అసంతృప్తితో జాన్వీ కపూర్ ఉన్నారని, అందుకే అలిగి సక్సెస్ మీట్‌కు హాజరు కాలేదనే పుకార్లు వినిపిస్తున్నాయి.