Henry still hasn’t recovered from a 19 years old Ronaldo humbling him and ending Arsenal’s 32 games unbeaten home streak in 2005.
But what’s Zlatan’s obsession with Ronaldo?
Hon'ble @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖలో ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్స్(ZeroPhysical Currency)విధానం అమలుచేయడం వల్ల Record స్థాయిలో 1000 కోట్లు పన్నులువసూలు🔥
2వ zoneకు చెందిన 5వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల సంతోషం😊
కూటమిని పోరులో గెలిపించిన, రెండేళ్లుగా విజయవంతంగా నడిపించిన సారథులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ సభ అనంతరం మర్యాదపూర్వకంగా కలిశాం.
#2YrsOfTrustDevelopmentWelfare #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #AndhraPradesh #IdhiManchiPrabhutvam
A MEGA CONVERSATION ABOUT #PEDDI ❤🔥
Megastar @KChiruTweets Garu shares his thoughts after watching the film.
▶️https://t.co/mytKzn3Nlt
🎟️ https://t.co/EMhY3eMGKq
శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు
సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ @RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
- @PawanKalyan
గిరిజనులు కూడా అందరిలాగే గౌరవంగా, సమాన అవకాశాలతో జీవించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. 👏🫡
పాడేరు నియోజకవర్గంలోని ఒనరు గ్రామానికి బీటీ రహదారి పూర్తవడం గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో మరో కీలక అడుగు.
#AdaviThalliBata
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన తెలంగాణ రచయిత దాశరధి కృష్ణమాచార్యులు గారు జనసేనకు స్ఫూర్తి. ఆయన వేదాలు చదివారు, విప్లవ స్ఫూర్తిని రేకెత్తించే రచనలు రచించారు. ఆయన భక్తిని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్నారు. సామాజిక సమస్యలపై పోరాడారు. విప్లవం, సనాతనం రెండింటిని తనలో నింపుకున్నారు. అదే స్ఫూర్తితో జనసేన పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విప్లవస్ఫూర్తిని నింపుకొని రాజకీయ ప్రస్థానం సాగిస్తుంది.
విప్లవం, సనాతనం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఇదే జనసేన విధానం
Cristiano Ronaldo is the world’s highest-paid athlete, with earnings of $300 million for the past 12 months, and now has a net worth estimated at $1.2 billion. https://t.co/Je90BfqR0U (Photo: Tim Clayton via Getty Images)
Pawan Kalyan is ready to return as Ojas Gambheera. His production banner, Pawan Kalyan Creative Works, has officially confirmed that ‘They Call Him OG 2’ is in development, with the shoot scheduled to begin after November 2026.
@PawanKalyan@DVVMovies#TheyCallHimOG #PawanKalyan #TheStatesman
Read the full story: https://t.co/Hf8CtNnzPY
Heartfelt birthday greetings to the Hon’ble Union Minister for Commerce and Industry, Sri @PiyushGoyal Ji.
Your dedication to strengthening India’s economy, industry, and global trade continues to contribute significantly to the nation’s progress. May Lord Ganesha bless you with good health, strength, wisdom, and a long life in service of the nation - @PawanKalyan@CimGOI