ఎన్టీఆర్ జిల్లాలో రెండు #ZPTC లను గెలిచిన YSRCP..
1)జగ్గయ్యపేట
2)నందిగామ - వీరులపాడు.
కూటమి పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చినది ఈ రెండు జెడ్పిటిసి స్థానాలు.
ఈ రెండు ZPTC స్థానాల్లో #YSRCP అభ్యర్థులు గెలిచింది #జనసేన అభ్యర్థుల మీదనే కావడం 😄
100% స్ట్రైక్ రేట్ 😃జనసేన😃
@scchem@YSRCParty Villages lo ycp ki bagane vote bank undi adi nenu cheppa enno sarlu
Endukante villages lo uneducated ekkuva untaru, vallaki modern governance ardham kadu
మహా అయితే ఓడిపోతాం
ఓడిపోదాం కానీ పోరాడి ఓడిపోదాం
దీనిని జగన్ తన క్యాడర్ కి చెప్పాలి అనుకున్నాడు
చెప్పాడు
వైసీపీ క్యాడర్ కి లీడర్ ఏ తోడు వచ్చాడు
లీడర్ కి క్యాడర్ తోడుగా నిలిచింది
ఇది రాబోయే రోజుల్లో ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు
చూసి సిగ్గు తెచ్చుకో @PawanKalyan
YSRCP's Unstoppable Comeback! From 30 to 70 #ZPTCs! 🔥🔥🥁
మొదట 30 ZPTCలు వస్తే చాలు అనుకున్నారు. కానీ 40 దాటింది, 50 దాటింది, ఇప్పుడు 60 పైగా గెలిచే దిశగా వైఎస్సార్సీపీ! 70 వచ్చేలా ఉంది, ఇది కదా మాస్ కంబ్యాక్! 🔥
#APLocalPolls#YSRCP#YsJagan