Official
#ClimateMan
Best
Researcher
Teacher
#ClimateChange
Forecaster
Modelling
ProgressiveThinker
work towards build a
GreatNation - GreatWorld&
BetterSociety
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు సముద్ర తీరంలో అలల తీవ్రత,నాసిరకం పనులు పెరుగుతుండటం వలన రక్షణ గోడలు తరచూ కూలిపోతున్నాయి!ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని భారీగా దోచేస్తున్నారు?
https://t.co/CZzW6LfUa2
ప్రజాప్రతినిధులే కీలకపాత్ర పోషిస్తూ ప్రభుత్వ భూముల అక్రమాలకు తెగబడుతున్నారు.బాధ్యత కలిగిన వ్యక్తులే ఇంత బాధ్యతారాహిత్యంగా ఏవిధముగా వ్యవహరిస్తున్నట్లు?ఇదంతా ఎవరి అసమర్థత?
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు రాష్ట్రవ్యాప్తంగా భూ మాఫియా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ మయం చేస్తున్నా పట్టించుకొని యంత్రాంగం?ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే ఇంతలా నిర్లక్ష్యంగా ఉంటున్నారా లేదా వారి అవినీతి పెరిగిపోయిందా?
https://t.co/HOO4IndyXV
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మట్టి,ఇసుక,మైనింగ్ మాఫియాకు రాత్రి పగలు అనే తేడా ఎక్కడా లేకుండా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నా పట్టించుకొని యంత్రాంగం! ఇలాంటి అక్రమాలను వెనుకుండి నడిపిస్తున్న అవినీతిపరులైన
https://t.co/4rNohHXSgr
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు GGH లలో వాహనాల పార్కింగ్ ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నట్లు?ఇలాంటి పనులను గుత్తేదారులకు కేటాయిస్తున్నది ఎవరు?పేద ప్రజలను అడ్డగోలుగా దోచుకోవాలనే తలంపుతో ఇలాంటి పనులు చేస్తున్నది ఎవరు?ఇలా వసూలు చేసిన
https://t.co/ZAHcMPGUDe
మొత్తం ఆదాయం ఎవరి జేబుకు చేరుతున్నట్లు?ఇలాంటి అక్రమ వ్యవహారాలను నడిపిస్తున్నది ఎవరు?పారిశుధ్య,సెక్యూరిటీ ఒప్పంద పనులు పొందుతున్న గుత్తేదారు సంస్థ యొక్క యజమాని ఒక డాక్టర్ అవడం దేనికి నిదర్శనం?ఇలాంటి అక్రమాలు ఒప్పంద పనుల రూపంలో దోచుకుంటున్న ప్రజాధనం ఎంత?ఇలాంటి అక్రమాలను బాధ్యతగా
చేపట్టి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ భారీగా అక్రమ సంపాదనను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇలాంటి దౌర్భాగ్యులను ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడాలి వీళ్ళు చేస్తున్న అక్రమ వ్యవహారాలు చూసి.ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రజా సంపదను కొల్లగొట్టేస్తున్నారు!
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు నదులను కూడా ఎంత దర్జాగా కబ్జా చేసేస్తున్నారు! ఈ భూ మాఫియా ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ అది చెరువు,కాలువ,నది,సముద్రం అయినా ఫరవాలేదు అనే విధంగా యథేచ్ఛగా ఆక్రమించుకుంటూ పోతున్నా సంబంధిత
https://t.co/jbIBZBXM7V
ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత శోచనీయం.ప్రభుత్వ భూముల ఆక్రమణలో బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులే కీలకంగా ఉండటం,అందునా CRZ నిబంధనలకు విరుద్ధంగా ప్రకృతికి నష్టం వాటిల్లే విధముగా వ్యవహరిస్తూ సముద్ర తీరంలో మడ అడవులను నరికివేస్తూ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు,చెరువులు తవ్వకాలు
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు ప్రభుత్వ నిధులను కొల్లగొట్టే వ్యవహారాల్లో మునిగి తేలుతున్న స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది,పాలకమండలి?క్రీడాకారులకు నాణ్యమైన వస్తువులు,సామాగ్రి అందించాల్సిన వారే అవినీతికి తెగబడుతున్నారు .ఇలాంటి భారీ
https://t.co/OU9kxd7nyQ
అవినీతి వ్యవహారాలు నిజమైన ప్రతిభావంతులు క్రీడలకు దూరంగా ఉండడంతో కేవలం రికమండేషన్ బ్యాచ్ అర్హతలేని వారు క్రీడాకారులుగా మారుతున్నారు.కొన్ని రాజకీయ ఒత్తిళ్లతో అర్హత కలిగిన పేద ఉత్సాహవంతులు క్రీడలకు దూరంగా జరగాల్సిన పరిస్థితి.అనర్హులను అందలం ఎక్కించి నిజమైన ప్రతిభావంతులను ప్రక్కకు
ఇదే విధంగా పోర్టు నిర్మాణ పనుల గడువు ముగుస్తున్నా గుత్తేదారు పనులను ఎందుకు పూర్తిచేయనట్లు?ఇందులో స్థానిక ప్రజాప్రతినిధుల కమిషన్లు,మామూళ్ళు,పర్సంటేజ్ వసూళ్లు ఎంతమేర జరిగినట్లు?పనుల నాణ్యత అనేది ఎంతమేర ఉంటున్నట్లు!
https://t.co/0vglPYTINA
@AndhraPradeshCM@ncbn@TelanganaCMO@revanth_anumula గారు ప్రభుత్వ పాఠశాలల నూతన భవనాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం దేనికి నిదర్శనం?గుత్తేదారు పనులను అసంపూర్తిగా చేసినట్లు? చేసే పనుల్లో ఎంతమేర నాణ్యత ఉన్నట్లు?నిధుల దుర్వినియోగం ఎంతమేర జరుగుతున్నట్లు?
https://t.co/fpGmd78xII
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దులకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి?కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భంలో నిర్మాణాలు అన్ని కూడా త్వరితగతిన పూర్తయ్యి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
https://t.co/cROz3a5GeL