Title card
Entry scene
Interval bang
Police station walk (swag)
Johnny & Thammudu mix BGM
Climax
Many more highs!!
Fans ki pandaga.
@Sujeethsign showed Our boss like never before
@MusicThaman’ s BGM elevated the movie to a different level.
Waiting for #OG2
Corporate lawyers and others with agendas are creating a lot of FAKE NEWS around President Trump's H-1B Proclamation, but these are FACTS:
1. The Proclamation does not apply to anyone who has a current visa.
2. The Proclamation only applies to future applicants in the February lottery who are currently outside the U.S. It does not apply to anyone who participated in the 2025 lottery.
3. The Proclamation does not impact the ability of any current visa holder to travel to/from the U.S.
Entho mandhiki inspiration Power Star Pawan Kalyan annayya ki Happy Birthday - Mee kotla abhimanullo okadni…♥️
First my hero.
Now my 🧿G 🔥
#HBDPawanKalyan@PawanKalyan#TheyCallHimOG
I don't understand why people don't just lock in on YouTube
My faceless YouTube channels make me $120,000+/mo (long form only)
There is 𝗻𝗼 𝗹𝘂𝗰𝗸 involved.
Let me send you a free course on exactly how to do it.
Just Retweet and Comment "COURSE" (must follow)
జనసేన పార్టీ 11 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని, 12వ ఆవిర్భావ దినోత్సవం జ��ుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, మంత్రి శ్రీ @naralokesh గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, గౌ|| రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి @PurandeswariBJP గారికి, NDA పక్ష నాయకులకు, ఇతర నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. @JanaSenaParty రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేయడంతో పాటుగా, సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత ల���్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా జనసేన పార్టీ అడుగులు వెయ్యనుంది.
#JanaSenaJayakethanam #JanaSena12thFormationDay
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్ర��ి ఒక్క @JanaSenaParty నాయకులకు, జన సైనికులకు, వీరమహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడంలో అనేకమంది వేదిక మీద లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డారు, సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది.
ముందుగా ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేంద��కు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖ @APPOLICE100 వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర @dgpapofficial శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ IPS గారికి, @KAKINADAPOLICE వారికి, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన నా కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు.
అలాగే సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ IAS (@CollectorKakin1) గారికి
పార్టీ తరఫున ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమైన వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, జయకేతనం సభ విజయవంతం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పనిచేసిన గౌ|| మంత్రివర్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మ���్ శ్రీ @mnadendla గారికి, గౌ|| మంత్రి శ్రీ @kanduladurgesh గారికి గౌ|| ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ @tangella_uday గారికి, పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ జిల్లాల నాయకులకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పరిశీలించి, సభాస్థలం ఎంపిక నుంచి, సభ పూర్తయ్య వరకు అడుగడుగునా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ, ఏ విధమైన అసౌకర���యం జరగకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ @KSSRaoJSP గారికి, వారి కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు.
సభకు హాజరైన జనసేన శ్రేణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు బృందాన్ని సిద్ధం చేసి, వైద్య సేవలు అందించిన డాక్టర్ సెల్ బృందానికి, సభ ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు, కార్యక్రమ సారాంశాన్ని ���ేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు. జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, వివరిస్తూ వివిధ డాక్యుమెంటరీలో రూపొందించి వాటిని ప్రజలకు తెలిసేలా ప్రదర్శించిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం @JSPShatagniTeam టీం బృందానికి ధన్యవాదాలు.
వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమ ప్రదర్శనలు నిర్వహించి జనసేన పార్టీ సంస్కృతులను కాపాడే విధానం తెలియజేసేందుకు కృషి చేసిన సాంస్కృతిక విభాగం కమిటీకి, శ్రీ హరీష్ పాయి గారికి, కళాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తునలు తెలియజేస్తున్నాను.
తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతీ ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందిస్తున్నాను.
సభకు స్థలాన్ని అందించిన దాతలకు, సభా వేదిక వద్ద పారిశుధ్య సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందికి, వారిని సత్కరించిన గౌ|| MLC పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారికి ధన్యవాదాలు.
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ, సహకారాలు అందించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి, నా వ్యక్తిగత భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్���ూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను.
#JanaSenaJayaKethanam #JanaSena12thFormationDay
Disappointment too is very quick.
“Due to pressure from certain sections” is the key here, that the order is withdrawn.
@PawanKalyan Garu don’t succumb to the pressure of #ConversionMafia
This is the eco-system Jagan has built. The governance is infected by converts and they won’t allow anything like this to progress.
We are all deeply disturbed with the findings of animal fat (fish oil,pork fat and beef fat )mixed in Tirupathi Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP Govt then. Our Govt is committed to take stringent action possible.
But,this throws light on many issues surrounding desecration of temples ,its land issues and other dharmic practices.
Many be the time has come to constitute a ‘Sanatana Dharma Rakshana Board’ at a National level to look into all the issues related to temples in entire Bharath.
A debate has to happen at a National level by all the policy makers, religious heads, judiciary,citizens,media and all others in their respective domains.
I think we all should come together to put an end to desecration of ‘Sanathana Dharma’ in anyform.
As 13,326 Grama Sabhas across Andhra Pradesh stand united in our journey toward 'Swarna Panchayats,' we express our heartfelt thanks to Hon'ble Prime Minister @narendramodi ji for his unwavering support and transformative vision. His leadership has been the cornerstone of our efforts, inspiring us to strengthen the Panchayat Raj system and advance economic empowerment, quality education, and sustainable growth. With Hon’ble Chief Minister @ncbn garu at the helm, we are turning this vision into a vibrant reality, cultivating resilient communities and ensuring a prosperous future for every village in Andhra Pradesh.
#APTowardsGramSwaraj
#OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj
#हमारी_पंचायत_हमारा_साधिकार
@mopr_goi
After 34 years the Independence Day and Republic Day celebrations budget has been increased from Rs 100 and Rs 250 to Rs 10,000 and 25,000 respectively to minor and major panchayats. An important step to empower Panchayats in AP which had been neglected in years. First step towards fulfilment of Mahathma Gandhi ji’s Gram Swarajya after taking charge for Panchayat Raj. Our NDA Govt in AP will take all the necessary steps to empower Panchayats under the leadership of https://t.co/pduJ974sOo @ncbn garu and https://t.co/DJ9H5gVbOz Sri @narendramodi ji …