మామూలుగా వీకెండ్ అయిపోయాక పెద్ద సినిమాలకు మండే టెస్ట్ చాలా కీలకంగా ఉంటుంది.. సోమవారం వస్తే కలెక్షన్లతో పాటు బుక్ మై షోలో బుకింగ్స్ కూడా తగ్గిపోతుంటాయి. కానీ ‘పెద్ది’ సినిమా మండే మధ్యాహ్నం కూడా గంటకు 14 వేల టికెట్ ట్రెండింగ్ చూపిస్తుంది. రామ్ చరణ్ స్టార్ పవర్‌కు ఇది నిదర్శనం అనే చెప్పాలి.. సినిమా లాంగ్ రన్‌కు ఇది సంకేతమా..? కొన్ని మల్టీప్లెక్సులలో టికెట్ రేట్ 420 రూపాయల నుంచి 350 రూపాయలకు వచ్చింది.. ఇది కూడా సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది.
#Peddi #RamCharan #BuchibabuSana
What a BLOCKBUSTER weekend for #PEDDI.
Congratulations to the entire team on this massive success.
The right boost at the right time for the box office.
Blockbuster first weekend for BOX OFFICE CHAMPION #PEDDI 🔥🔥
#Peddi collects a gross of 292.5 CRORES GROSS WORLDWIDE in 4 days 💥💥💥
Book your tickets now!
🎟️ https://t.co/EMhY3eMGKq
#PEDDI in cinemas NOW 💥
Films that collected a ₹20Cr+ share in AP/TG on Day 4 in the Telugu states
👉 #Pushpa2TheRule
👉 #Kalki2898AD
👉 #Peddi
For a Thursday release, if Sunday is bigger than both Friday and Saturday, it's a strong sign of a good long run!
#Peddi is back on his feet
Top 5 Tollywood grossers of 2025-2026 at the overseas box office:
Mana Shankara Vara Prasad Garu: 43 crore
#Peddi: 42 crore (Still Running)
The Raja Saab: 34.25 crore
Mirai: 32.80 crore
Game Changer 30.25 crore
ఇదే పెర్ఫార్మన్స్ వేరే భాషలలో కనపడితే
మన హీరో లు పెద్ద లు ప్రశంసల వర్షం కురిపించే వారు
#Dhurandhar2TheRevenge కంటే
#Peddi తక్కువయ్యాడా..!
రిలీజ్ నుండి రాం చరణ్ పెరఫార్మెన్స్ గురించి మీడియా నుండి సోషల్ మీడియా అంతా ఏక కంఠం తో మాట్లాడు తుంటే టాలీవుడ్ కి మాత్రం గొంతు పెగలడం లేదు