Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest. 🫡👏
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
@PawanKalyan@APDeputyCMO
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
“Lepakshi పేరు మాత్రమే కాదు... కళాకారుడి పేరు కూడా కనిపించాలి!”
“ప్రతి హస్తకళకు QR Code పెట్టండి! Scan చేస్తే కళాకారుడి కథ కనిపించాలి.”
@PawanKalyan@APDeputyCMO
#PawanKalyan consistently raised his voice on the Sugali Preethi case, putting pressure on the then YSRCP government and ensuring that the family received the benefits they were entitled to under the SC/ST Act.
In July 2024, after becoming Deputy Chief Minister, he met the family at his office and referred them to Home Minister Anitha. Later, in 2025, the case was handed over to the CBI.
A case that did not come up for a single hearing between 2017 and 2024 was heard more than 14 times after @PawanKalyan assumed office.
The mother herself acknowledged that the previous governments had collectively destroyed crucial evidence. Yet today, she blames PawanKalyan.
She went to the extent of filing a case against Pawan Kalyan, but she never filed a case against any leaders of either TDP or YSRCP.
నా పేరు షేక్ ఫరీద్.హైదరాబాదులోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఉన్న స్థలానికి చట్టబద్ధమైన.యజమాని నేనే. నా స్థలాన్ని జనసేన పార్టీకి లీజ్‌కు ఇచ్చాను అయినప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడంతో నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశాను
Dokka Seethamma Smart Kitchen
Kitchen kitchen waste tho cooking gas produce chyatam.👏
Kitchen ki pettina Solar power Tho Food Distribution EV vehicles ki charging pettatam.👏
Slow ga anni Districts lo E Smart Kitchen plan chyandi anna @PawanKalyan & @naralokesh
ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా తనకు వచ్చిన ₹2.10 లక్షల జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు చెక్కుల రూపంలో అందజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అంతేకాదు, మరో ఇద్దరికి తన సొంత నిధుల నుంచి అదనపు ఆర్థిక సహాయం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని జనసైనికులు ప్రశంసిస్తున్నారు. 🙏
#PawanKalyan #JanaSena #Pithapuram #SocialService #AndhraPradesh
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
కర్ర జయమ్మ గారు అమరావతి బార్ కౌన్సిల్లో జడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు ! అతను న్యాయవాది కాదు, అతను మోసగాడు.. జడ శ్రవణ్ కుమార్ అనే మోసగాడిని ఎవరు నమ్మకండి అతను అడ్వకేట్ కాదు నాన్ అడ్వకేట్ నేను మోసపోయాను మీరు మోసపోకండి అంటున్న బాధితురాలు 🙏