రాష్ట్రం లో తొలిసారిగా ఈ రోజు ప్రజల సమస్యల పరిష్కారము కొరకు తెనాలి నియోజకవర్గం లో "వ్హాట్స్ యాప్ నెం.76 5993 5993"ను “మన తెనాలి” అనే పేరుతో సబ్ కలెక్టరు కార్యలయము, తెనాలి నందు ఆవిష్కరించడం జరిగింది.
భాద్యతాయుతమైన, జవాబుదారీతనంతో
ప్రజలకు ప్రధాన సమస్యలైన పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, వైద్య - ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు,
మహిళల రక్షణ మరియు శాంతి భద్రతలు కాపాడుతూ గంజాయి, పేకాట మరియు సంఘ విద్రోహ శక్తులను అరికట్టటం, అదే విధముగా సంక్షేమానికి పెద్ద పీఠ లక్ష్యం గా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
https://t.co/l8nYudq9Vb
AP Civil Supplies Minister @mnadendla speaks about the govt proactive measures to support flood affected areas& highlights the distribution of essential commodities like rice, dal,&cooking oil, starting tomorrow
#APGovtWithFloodVictims#VijayawadaFloods
10 కోట్లు కర్చు పెడితే 100 కోట్లు దోచుకునే నాయకులే తప్ప సొంత కష్టార్జితం 6 కోట్లు విరాళం ఇవ్వడం ఏ ముఖ్యమంత్రిని అయినా మంత్రిని అయినా దేశం లో ఎక్కడైనా చూసామా - పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ❤️🙏
@PawanKalyan@JanaSenaParty
ఈరోజ తెనాలి రైతు బజార్లో వినియోగదారుల సమస్యలు తెలుసుకుంటున్న రాష్ట్ర ఆహార పౌరసరఫరాలు వినియోగదారుల శాఖామాత్యులు శ్రీ @mnadendla గారు అనంతరం మొబైల్ రేషన్ బియ్యం వాహనం తనిఖీ చేసి లబ్ధిదారుల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులకు తగు సూచనలు చేశారు.
#NadendlaManoharMarkInTenali
హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారుల సమావేశంలో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.181 ఉంటే రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి తగ్గించిన ధరలకు విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడమైనది. ఈ సమావేశంలో శ్రీ సిద్దార్థ్ జైన్ ఐ.ఏ.ఎస్., శ్రీ వీరపాండ్యన్ ఐ.ఏ.ఎస్. పాల్గొన్నారు. @ncbn@PawanKalyan
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది.
1) 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద
- తొలి సంతకం.
2) ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు -రెండో సంతకం
3)సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ
- మూడో సంతకం
4) ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం
5) యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్సస్ - అయిదో సంతకం చేశారు.
సంక్షేమం... అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయి.
My heartfelt congratulations
@ncbn garu.
మన పార్టీ అధ్యక్షులు శ్రీ @pawankalyan గారు- @ncbn గారి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. శ్రీ @pawankalyan గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
మన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంకితభావంతో, నిస్వార్థంగా క్షేత్ర స్థాయిలో అండగా నిలిచి మరచిపోలేని ఫలితాన్ని అందించారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
మన సమన్వయ ప్రయత్నాలను అర్థం చేసుకొని మద్దతుగా నిలిచిన మన నాయకులతోపాటు @JaiTDP , @BJP4Andhra సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
తెనాలి నియోజకవర్గం ప్రజలు అందించిన అమూల్యమైన ప్రోత్సాహానికి, అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మనమందరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములమే. రాష్ట్రానికి సముజ్వల భవిష్యత్తు కోసం సమష్టిగా కృషి చేద్దాం.
కులాల మధ్య కొట్లాట పెడదాం అనుకున్నారు... అవ్వలేదు💔
కులపెద్దలను వాడి జనసేన ను గబ్బు లేపుదాం అనుకున్నారు.. అవ్వలేదు💔
కోవర్ట్ లకు జనసేన నుండి ఒక 10 టికెట్ లు వస్తాయి అవి కొట్టేయచ్చు అనుకున్నారు ... అవ్వలేదు💔
మళ్ళీ హవాయి చెప్పుల బ్యాచ్ కు జనసేన లో టికెట్ లు వస్తాయి వాళ్ళను కొనేద్దాం అనుకున్నారు... అవ్వలేదు💔
తక్కువ సీట్లు అని ప్రచారం చేసి... ఓట్ ట్రాన్స్ఫర్ కాకుండా చూద్దాం అనుకున్నారు ... అవ్వలేదు💔
టికెట్ లు రాని వాళ్ళను రెబెల్స్ గా పోటీ చేయొద్దాం అనుకున్నారు... అవ్వలేదు💔
మిగిలింది మని పాలిటిక్స్... ఏమీ మీరు ఇస్తేనే తీసుకుంటారు "కూటమి" ఇస్తే తీసుకోరా?? @YSRCParty...
💔💔💔💔
Mr Jagan @ysjagan ur losing very big..✍️✍️✍️
#TDP #YSRCP #BJP #Janasena
ఈ నెల 3వ తేదీన తెనాలి నియోజకవర్గంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొననున్న జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
సభ స్థలం: పురవేదిక, తెనాలి మార్కెట్ సెంటర్ వద్ద
వేలాదిగా తరలిరండి - సభను జయప్రదం చేయండి
#JanaSenaVijayaBheri#VarahiVijayaBheri
క్షేత్రస్థాయిలో మూడు పార్టీల సమన్వయం కీలకం
విష ప్రచారాలు చేసేందుకు వైసీపీ పన్నాగం
నాయకులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి తీసుకున్న పొత్తు నిర్ణయం ఇది
మూడు పార్టీల ఎన్నికల వర్క్ షాపులో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు