S Janaki Gaaru passed away last week after a long and memorable career. She sang many memorable songs in Telugu, was the voice of many a heroine for close to 5 decades.
But when she passed away barring a few tributes from Chiranjeevi and Venkatesh, none of the stars bothered to even put a tweet. I am referring to the older generation of stars like Nag, Balayya, Rajendra Prasad, Dr. Rajshekhar, Naresh for whose movies she had sung many songs, or heroines of that time Bhanupriya, Vijayashanti.
And there was hardly any representation from TFI at her funeral, except for some singers like Sunita.
This had happened earlier with SPB, when there were no stars from TFI at his funeral, but then there was the excuse of COVID, not able to travel.
But even otherwise, both these singers who sang some of the most memorable songs in Telugu cinema for decades, have not got proper recognition. Chennai and Bengaluru have named a street after SPB, here some people had an issue with his statue being unveiled in Rabindra Bharathi, because apparently he was an "outsider".
Not just them, recently Sarada gaaru another veteran actress, was felicitated by the Malayalam film industry with big stars like Mammotty, Mohanlal gracing the occasion. But nothing from TFI even though she gave equally memorable performances in Telugu cinema.
Telugu cinema did not emerge overnight, it was the result of many veterans putting in their efforts over the decades, who laid the foundation. Directors, actors, music directors, writers, singers each of them putting in their own effort. The least we can do is acknowledge their efforts.
But even that is missing, we sure do have a very poor sense of history. Whole lot of Telugu cinema fans, have scarcely any idea of TFI's history and don't even want to know. They are rather more interested in gossip or fighting over movie collections.
అంతర్జాతీయ విమానాశ్రయం అంటే కేవలం ప్రయాణాలకు మాత్రమే కాదు... మన రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు, విదేశీయులకు మన సంస్కృతీ సంప్రదాయాలను, కళారూపాలను చేరువ చేసే వేదికగా తీర్చిదిద్దారు మన భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని !!
బొబ్బిలి వీణ, బుడితి కంచు ఇత్తడి చేతిపనులు, ఏటికొప్పాక బొమ్మలు లాంటి ఉత్తరాంధ్ర శోభతో పాటు... బనగానపల్లె మామిడి, సంక్రాంతి హరిదాసులు, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలాట, మరియు మన సాంప్రదాయ నృత్య రీతులను పోస్టర్లు & కళారూపాలలో చూపించడం చాలా గర్వంగా అనిపిస్తుంది !!
#AndhraPradesh #BhogapuramAirport
పచ్చిగా చెప్పాలంటే ఇలాంటి ఎ*ర్రి@#$%^ గాళ్ళని మహా మేధావులు అనుకుంటారు కొంతమంది ..
పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఎంతోమంది...
అది ఒట్టిసీమ, దండగసీమ అని అన్నారు !
దేశంలో మొట్టమొదటి రివర్ ఇంటర్ లాకింగ్ ప్రాజెక్ట్ !
దేశంలో అతి తక్కువ టైంలో పూర్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ !!
ఇవాళ ఎల్‌నినో ప్రభావంతో ఎన్నో ప్రాంతాలు అల్లాడుతున్న పరిస్థితుల్లో... సాగు, త్రాగు నీరు అందిస్తున్న ప్రాణదాత !!
@ncbn హ్యాట్సప్ అండి 👏
చిత్తూరు జిల్లాలో ఊరు వాడా సెంటర్లలో పోస్టర్లు పెట్టించండి సీఎం సార్ @ncbn
అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ హైదరాబాద్ లో కట్టిన కొత్త పరిశ్రమ ఫోటో వేయండి అందులో. కింద మేమే దణ్ణం పెట్టి వెళ్లిపొమ్మన్నాం అని చెప్పిన సజ్జల ఫోటో కూడా వేయండి.
2019 లో వైసీపీకి ఓటు వేసినందుకు ఏమి కోల్పోయారో చిత్తూరు ప్రజలకు అర్ధం అవ్వాలి.
Thank you, Shraddha. Appreciate you capturing what we’re trying to build in Andhra Pradesh.
We understand that entrepreneurs already face enough challenges in building their businesses. The government shouldn’t become one more obstacle.
That’s why we work on our 3S philosophy: Speed, Stability and Service.
Speed, because government must move at the pace of startups.
Stability, because founders need policy certainty to build for the long term.
Service, because the best government is one that’s almost invisible - quietly enabling entrepreneurs to focus on creating, innovating and scaling.
If we get this right, startups won’t just grow in AP, they’ll help build the future of India.
#ChooseSpeedChooseAP
ఎస్ఐ నిర్వాకం.. మెయిన్ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్
రంగారెడ్డి జిల్లాలో ఓ ఎస్ఐ బాధ్యతారహితంగా ప్రవర్తించారు. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై తన ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయి భారీగా జామ్ అయ్యాయి. ప్రమాదకరమైన ఈ చర్యను స్థానికులు ప్రశ్నించగా... "నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు" అంటూ ఆ ఎస్ఐ ఎదురు దబాయించడం తీవ్ర దుమారం రేపుతోంది.
#RangaReddy #PoliceHighhandedness #TrafficJam
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
Dirty??? MOU is nothing unless it is moved to ground, just face competition.
Everyone will make their moves, whoever is proactive or good finally company chooses them. Why were you panicing with just meeting them? If you have edge they will come to you don't worry.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
"ఎల్లుండి #జగనన్న వస్తున్నాడు"
చూసుకోవాలి కదరా పృథ్విరాజ్ ?
2 విషయాలు క్లియర్ :
విద్వేషాలు సృష్టిస్తూ ఉండే ఇలాంటి వెధవలు ఎంత నీచులో ✅
Jagan అనే వాడు ఎంత నికృష్టుడో ఇంకో ఉదాహరణ ✅
భోగాపురంలో @ysjagan's ₹5 డ్రామా .. 😆
ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి " Airport " ఎందుకు ..?
నేడు అదే గ్రామం ఎలా ఉంది ..?
ఆ గ్రామాల్లో భూములు ఇచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు ..?
రేపు అమరావతి కూడా అంతే ..
@YSRCParty గొడ్డలి పార్టీ ₹5 PAYTM's అడ్డంగా పడుకున్నా ..
భోగాపురం లాగే అమరావతి పూర్తి చేస్తాము 🔥
#YSRCPNeverAgain #AndhraPradesh
Unbelievable. I'm shocked but not really surprised.
Hi @CMC_Offcl
The same place is now open once again with no visible changes in hygeine. Care to respond how they opened once again in just a week?
Did they implement all the measures instructed by you?
I really thought you guys were sincere 🙏🏻
Exciting to hear @IBM Chairman & CEO Arvind Krishna announce that Amaravati will host one of India’s first two IBM Quantum Computers, with commissioning targeted by September 2026.
Under Hon’ble PM Shri @narendramodi Ji’s National Quantum Mission and Hon’ble CM Shri @ncbn garu’s vision, Andhra Pradesh is steadily emerging as India’s hub for frontier technologies.