America వెళ్లినప్పుడు మా Family Assets Minus ₹30 lakhs!
అమ్మ, నాన్న Small hotel నడిపే below middle class family.
Still, I overcame the obstacles. That’s the mindset!
-@PemmasaniOnX
మిమ్మల్ని మోసేది నలుగురు జబర్దస్త్ కమెడియన్ లు
ఆయన్ని మోసేది నలుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులు
మీకు సినిమాల్లో మాఫియాతో రుద్దడాలు
రాజకీయాల్లో రుద్దడం చెల్లక అమ్మడాలు
ఆయన రెండిటినీ ఒంటి చేత్తో శాసించాడు🙌
స్థాయి,స్థానం చూసుకుని ఆయన గురించి మాట్లాడండి రా
బ్లడ్ వేరు బ్రీడ్ వేరు😎
. ముడ్డి కింద 38 కేసులు ఉన్నాయి
. 3800+ సార్లు వాయిదాలు కోరుకున్నావు
. 16 ఏళ్ళల్లో ఒక్క కేసులో కూడా Clean-chit రాలేదు
నువ్వు CBI enquiry అడగడం... జనాలు అది నమ్ముతారని నువ్వు అనుకోవడం