తెలంగాణలో అనారోగ్య బిడ్డ కోసం కళ్యాణ్ గారు వెళితే ఆంధ్రాలో ఎక్కడో కోనసీమలో సంతోషిస్తున్నారు..!
రెండు తెలుగు రాష్ట్రాలు అనే పదం తీసేసి మేము తెలుగు వాళ్ళం అనేలా చేస్తున్నారు @PawanKalyan గారు 🙏
Since a discussion around Telangana identity appears to be brewing once again, I would urge my Telangana friends to begin with a simple demand first; rename @RGIAHyd as Rani Rudramma Devi International Airport.
ఆముదాలవలస AMC చైర్మన్గా @JSPRamMohan గారు.
ఆముదాలవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్గా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వారికి నా
హృదయపూర్వక శుభాకాంక్షలు.
Actor turned politician and current Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan visited Niranjan, a young fan from Hanumakonda who is battling a rare genetic disorder, fulfilling the family's long-held wish to meet him. During the visit, Kalyan enquired about Niranjan's health, interacted with his parents and assured them of support in his treatment journey.
The Deputy CM also provided financial assistance of ₹1 lakh towards medical expenses and presented Tirumala Prasadam of Lord Sri Venkateswara Swamy, praying for the youngster's speedy recovery and good health.
#AndhraPradesh #PawanKalyan #Hanumakonda #Treatment #Health
అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ మనసులోని కోరికకు స్పందించి చిన్నారి ఇంటికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!
@PawanKalyan@APDeputyCMO
తన అభిమానిగా చిన్ననాటి నుంచి ఆరాధిస్తున్న నిరంజన్ అనారోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు, అతనిని పరామర్శించిన వెంటనే వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు.
నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
A Heartwarming Gesture by Successful Producer @ganeshbandla
Inspired by AP DyCM @PawanKalyan garu, #BandlaGanesh announces ₹5 lakh through #ParameswaraArtProductions to support 17 year old Ponugoti Niranjan from Hanamkonda, who is suffering from a severe kidney ailment
29 year's లో,, 3 లక్షల మందికి cancer,tumor ,Diabeties, arthritis, thyroid
ఇలాంటి ఎన్నో రకాల జబ్బులకు నాచురల్ పద్ధతిలో క్యూర్ చేసింది
ఆ జబ్బుల్లో 4th stage, ఇక చనిపోతాం అనుకున్న 10 వేల మందినీ కూడా తన
ట్రీట్మెంట్ తో కాపాడింది 🫡
ప్రతీరోజు తన ఇంటిముందు వందలాది మంది క్యూ కడతారు
📍
Padma Shri awardee
"Dr. Yanung Jamoh Lego" Garu is located in Pasighat, in the East Siang district of Arunachal Pradesh.
ఎవరికైనా ఉపయోగపడుతుందేమో share చేయండి
ఇప్పుడు కథలు పడుతున్న లెఫ్ట్-గులాబీ-కాంగి ఏకో సిస్టం సంతకి అర్ధంకాని విషయం పీఆర్పీ టైము నుంచీ పవన్ కళ్యాణ్ అనేవాడు తెలంగాణ దత్త పుత్రుడు. ప్రాణం పెట్టేస్తారు! 🫶
బోర్డర్లో జగన్ ఆపేస్తే అర్ధరాత్రి ఆఘమేఘాల మీద వచ్చి అడ్డుకున్నది తెలంగాణ సోదరులే. ✊🔥