విజయ్ మా కులస్తుడు అంటే కాదు మా కులస్తుడు అని వాదులాడుకు���టున్న తెలుగు కుల పిచ్చి వాదులు కోసం ఈ పోస్టు.
విజయ్ తండ్రి చంద్రశేఖరన్ కాథలిక్ క్రిస్టియన్, తల్లి హిందువు.
విజయ్ దళితుడు ��ాదు మాదిగ అస్సలే కాదు.
విజయ్ జోసెఫ్ వెల్లాలార్ కులానికి చెందిన వాడు. రోమన్ క్యాథలిక్.
వెల్లాలార్ (Vellalar) అనేది ప్రధానంగా తమిళనాడు, కేరళ మరియు శ్రీలంకలోని ఉత్తర-తూర్పు ప్రాంతాలలో నివసించే ఒక పురాతన భూస్వామ్య మరియు వ్యవసాయ కులం.
వేలన్మై (వ్యవసాయం) చేసేవారుగా వీరు పిలువబడతారు. వీరు సంఘం కాలం నుండి ఉన్న అత్యున్నత సామాజిక వర్గాలలో ఒకటిగా పరిగణించబడుతున్నారు.
వెల్లాలార్ కులం యొక్క ���ుఖ్య వివరాలు:
మూలం మరియు వృత్తి: 'వెల్లాలర్' అంటే 'వెల్' (ఈటె) మరియు 'అలర్' (సాగుదారుడు) అనే తమిళ పదాల నుండి ఉద్భవించిందని చెబుతారు. వీరు సాంప్రదాయకంగా భూస్వాములు, సాగుదారులు మరియు శతాబ్దాలుగా తమిళనాడులో ��ధిపత్య వర్గంగా ఉన్నారు.
చారిత్రక ప్రాముఖ్యత: చోళులు, పాండ్యులు మరియు పల్లవుల కాలంలో, వెల్లాలర్లు ఉన్నత-స్థాయి యోధులుగా మరియు పరిపాలనా అధికారులుగా, అలాగే కోటల నిర్వాహకులుగా వ్యవహరించారు.
ఉపకులాలు: వెల్లాలార్ అనేది ఒక పెద్ద సమూహం. ఇందులో చాలా ఉపకులాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:
కొంగు వెల్లలార్ (గౌండర్)
తుళువ వెల్లలార్
చోళియ వెల్లలార్
కర్కతార్ వెల్లలార్
దేవేంద్ర కుల వెల్లల��ర్
బిరుదులు: ఈ కమ్యూనిటీ వారు తమ పేర్ల చివర పిళ్లై, మొదలియార్, గౌండర్ వంటి బిరుదులను ఉపయోగిస్తారు.
ప్రస్తుత స్థితి: ఈ కులం వారు రాష్ట్ర జనాభాలో గణనీయమైన శాతం (సుమారు 33%) ఉన్నారు. వీరు రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక రంగాలలో కూడా చురుకుగా ఉన్నారు...
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
@tvkvijayhq
ప్రతీ సారి #prediction లో నువ్వే తోపులా ఫీల్ అవ్వకు బ్రో..!
ఒక్కోసారి ఇలాంటి రిజల్ట్ కూడా వస్తుంది…
Next Jagan పాదయాత్ర again key role in Andhra Pradesh
Megastar and his mega heart ♥️
The kind human being in the Chiranjeevi is always willing to step forward and extend a helping hand whenever he sees someone in distress.
A makeup artist fighting for his life - and he didn’t just extend financial support, he showed up and stood by him.
A family going through distress - and once again, he stepped in without a second thought.
He contributed ₹10.5 lakhs for Sivanath (Siva), a makeup artist, towards his heart surgery, and ₹9.5 lakhs for his former manager KV Narasaiah’s wife’s bypass surgery.
It’s not about ₹20 lakhs.
It’s about being there when it truly matters.
Not everyone can do that - and that’s what makes him genuinely special. 🙌