Vision. Innovation. Zeal. Aspiration. Growth. Over the next two days, Vizag will showcase the best that Andhra Pradesh has to offer, from exceptional Speed Of Doing Business to boundless opportunities for growth and collaboration, as we host the CII Partnership Summit.
I warmly welcome all esteemed dignitaries to Andhra Pradesh as we embark on this remarkable journey together.
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP
#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాల��్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ఈ సందర్భంగా వివరించాను.
@FollowCII
#3LakhHousesForPoorInAP
సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కల. ఆ కలలకు రూపం ఇస్తూ... నేడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు గృహ ప్రవేశాలు చేశాయి. అన్నమయ్య జిల్ల���, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో లబ్దిదారులైన హేమలత, ముంతాజ్ బేగం కుటుంబాల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నాను. సొంతింటికి వెళ్లిన లబ్ధిదారుల ఆనందంలో భాగమయ్యాను. ఆ క్షణాన వారి కళ్లలో కనిపించిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ప్రజావేదిక సభలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించాను. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు... ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని ���మ్మి పాలన అందిస్తున్నాం. వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇల్లు లేని పేదలను గుర్తించే ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. 2029కి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#MSMEwaveInAP
రాష్ట్రంలో ���ారిశ్రామిక అభివృద్దికి 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల పండుగ కనిపిస్తోంది. ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త కార్యక్రమం అమలులో భాగంగా కనిగిరిల��ని పెదఈర్లపాడు ఎంఎస్ఎంఈ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు. వారిని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తున్నాం. గత పాలకుల హయాంలో పరిశ్రమలు మూతపడ్డాయి..పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. కానీ నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆలోచనతో వస్తే చాలు అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటిస్తున్నాం.
#CIIPartnershipSummit2025#Vizag is getting ready to welcome the world. From upgraded roads to fresh landscaping and coastal beautification, the City of Destiny is being transformed ahead of the CII Partnership Summit on November 14–15. I’m proud to showcase the new-look of a city ready for global investments and lasting impressions.
@FollowCII
విశాఖలో డేటా సెంటర్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన గూగుల్ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని చట్టాలను సవరించాలని కోరింది. ఇందు కోసం ఇటు సీఎం చంద్రబాబు గారు, అటు మంత్రి లోకేష్ గారు కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి మోదీ గార్లతో చాలా సార్లు చర్చించాక కానీ సవరణలు జరగలేదు.
#GoogleChoosesAP
#InvestInAP
#ChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#CIIPartnershipSummit2025
#AndhraPradesh
కోట్లాది మంది భారతీయుల్ని ఏకం చేసే ఏకైక నినాదం వందేమాతరం. వందేమాతర గేయం యావత్ భారత సంస్కృతి సంప్రదాయాలకు, భౌగోళిక స్వరూపానికి ప్రతీక. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గేయాన్ని నిత్యం మననం చేసుకుంటూ భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని నిరూపిద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్దేశించినట్టు గా మనం అంతా కలిసి 150 ఏళ్ల వందేమాతర గేయం ఉత్సవాలను నిర్వ���ించుకుందామని పిలుపు ఇస్తున్నాను.
Wishing our team from AP’s government schools all the best as they set out to visit the National Science Museum, Nehru Planetarium, and Russian Centre of Science & Culture in New Delhi. This two-day tour will enhance their practical understanding of Science and Technology. May they travel safely and return enriched with knowledge.
Truly humbled and honoured to receive prestigious recognitions from the Institute of Directors here in London, the Distinguished Fellowship Award 2025 for public service and social impact, and the Golden Peacock Award for Excellence in Corporate Governance for Heritage Foods. It is a moment of immense pride to receive these honours in the presence of my husband, Shri @ncbn garu. This recognition strengthens my resolve to continue serving people and contributing to society with greater dedication.
అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే @ysjagan గారు.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు. మీ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు. తుఫాను హెచ్చరిక వచ్చిన నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నాం. ప్రజల్ని ఆదుకున్నాం. ఇవన్నీ మీకు తెలియడానికి మీరు ఇక్కడ లేరు. మీది వేరే భ్రమాలోకం. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవు.
నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహి��ా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే!
#PsychoFekuJagan
Absolutely proud of my wife, Bhuvaneswari, who has been honoured with two prestigious awards in London today. The first, the IOD Distinguished Fellow Award, recognises her remarkable contribution to public service, business leadership, and society. The second, the Golden Peacock Award for Excellence in Corporate Governance 2025, has been presented to Heritage Foods Ltd for its unwavering commitment to ethical governance and corporate excellence.
Bhuvaneswari is not just an entrepreneur and philanthropist, but a proud representative of Telugu culture upholding the best of Indian and Telugu heritage through her values, compassion, and leadership. Her journey continues to inspire everyone around her, and these recognitions beautifully reflect her vision, dedication, and heart.
My heartfelt congratulations to Team Heritage and Team NTR Trust for their shared success.
@ManagingTrustee@ntrtrust@hfltd@iodglobal
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. సమస్యలు విన్నవించేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారి నుంచి అర్జీలు స్వీకరించాను. వైసీపీ పాలనలో భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని శ్రీకాకుళం జిల్లా బుడ్డేపుపేటకు చెందిన దనపాన హరికృష్ణ, అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనను వైసీపీ హయాంలో అక్రమంగా విధుల నుంచి తొలగించారని, తిరిగి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఉలిద్ర రవి, పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్��్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది, రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందించాలని చిత్తూరు జిల్లా కన్నికాపురానికి చెందిన కె.ప్రకాశ్ బాబు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
#PRAJADARBAR
#mangalagiri
ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, పెద్దన్నవారిపల్లె గ్రామంలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్నాను. గ్రామంలో మేడా రెడ్యమ్మకు వితంతు పింఛను, మరో కుటుంబంలోని మేడా మల్లయ్యకు వృద్ధాప్య పింఛను స్వయంగా అందించాను. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొన్నాను. ���ాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రజావేదిక సభలో మృతులకు సంతాపం ప్రకటించి అంతా కలిసి రెండు నిముషాల పాటు మౌనం పాటించాం. ఒక ప్రైవేట్ వ్యక్తి బాధ్యతారాహిత్యంతో ఈ ప్రాణ నష్టం జరగడం బాధాకరం.
డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజా ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే.. వైకాపా మాత్రం పాత వాసనలు వదులుకోవడం లేదు. వాళ్లే చెత్త పనులు చేయడం.. రాష్ట్రంలో ఏదో అయిపోతుంది అంటూ హడావిడి చేయడం పరిపాటిగా మారింది. అందుకే అనేది వైకాపా ఒక ఫ��క్ పార్టీ అని!
#YCPDrugMafia
#AndhraPradesh