మీరు దీనిని సరి చెయ్యకపోతే, ఎదో ఒక రోజు, చాలా పెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఇచ్చినట్లే. నేను సాధారణ భక్తుడనే కానీ నా విన్నపాన్ని సీరియస్ గా తీసుకోవాలని విన్నపం. లేకపోతే అందరికి నష్టం జరిగే అవకాశం వుంది. ధన్యవాదములు
@BollineniRNaidu@naralokesh@ncbn@TTDevasthanams TTD చైర్మన్ గారికి, మీకు ఒక విన్నపం. తిరుమల లో దర్శనం క్యూ లో, వెండి వాకిలి - బంగారు వాకిలి మధ్యలో క్యూ పద్దతి సరిగ్గా నిర్వహించబడుట లేదు. ఇప్పుడున్న పద్దతి లో తోపులాట చాలా ఎక్కువగా జరుగుతుంది.
ఒక పెద్ద ఆవిడా కాలు జారీ పడి, మధ్యలో ఇరుక్కు పోయింది. దేవుడు దయవల్ల ఏమికాలేదు. కానీ సమయానికి ఆవిడని, లేపా లెకఫోతే తొక్కిసలాట జరిగేది. మీరు స్వయంగా వెండి వాకిలి - బంగారు వాకిలి మధ్యలో నుంచొని, సాధారణ భక్తులు వెళ్ళినప్పుడు చూడండి, మీకు అసలు సమస్య తెలుస్తుంది.
@abhibus@abhibusIN
Today had a bitter nightmare with ur cust care&travel partner Dhanunjayatravels .
Booked 2 sleeper tkts to bglr and was offered seats instead of sleeper.
Cust care confirmed sleeper berths wll be provided&made me to run around for 2 hra.
@NishanthkumarA1@IndianOilcl Sir
Greetings from IndianOil
This is Amar Srinivas from IndianOil Secunderabad
Kindly share your contact number to discuss about the inconvenience that you experienced at our retail outlet.
@naralokesh
లోకేష్ అన్న
ఇంకొక చిన్న విన్నపం, ఎక్కడైతే జగన్ రెడ్డి చెట్లు కొట్టించాడో, నరికేశాడో, అక్కడ మీరు చెట్లు నాటి మళ్లీ భూమాత కి జీవం పొయ్యండి.
చాలా చెట్లు నరికేశారు సర్ గత ఐదు సంవత్సరలలో, ఏ గవర్నెంట్ ఉద్యోగులు నరికారో వాళ్ళ చేత మళ్లీ నాటించండి. మళ్లీ పొరపాటు చెయ్యరు
@naralokesh
లోకేష్ అన్న
ఇంకొక చిన్న విన్నపం, ఎక్కడైతే జగన్ రెడ్డి చెట్లు కొట్టించాడో, నరికేశాడో, అక్కడ మీరు చెట్లు నాటి మళ్లీ భూమాత కి జీవం పొయ్యండి.
చాలా చెట్లు నరికేశారు సర్ గత ఐదు సంవత్సరలలో, ఏ గవర్నెంట్ ఉద్యోగులు నరికారో వాళ్ళ చేత మళ్లీ నాటించండి. మళ్లీ పొరపాటు చెయ్యరు
Recently I visited Doddaballapur Sbi branch, Karnataka state for transferring my account from other branch. The staff in branch so careless, not giving ear to your issue, very casual, pathetic replies. @TheOfficialSBI if you want to compete with Pvt banks, is this the way?
@KEA_karnataka @saumya_dwivedi Can we pay through internet banking and show transaction details at college? Can I download admission order after payment through internet banking?