పోలీస్ స్టేషన్లో ���స్సై నీ కొట్టడం దగ్గర్నుండి, సాక్షాత్ ప్రధాన మంత్రి పీవీ గారి మీద చెప్పులు వేయించడం వరకూ ఈ దరిద్రపు ఫ్యామిలీ చేయని అరాచకం లేదు.
కడప ప్రజల పేదరికాన్ని, అమాయకత్వాన్ని వాడుకుంటూ గత 50 ��ళ్లుగా ఈ కుటుంబం చేయని అరాచకం లేదు. మూడు తరాలుగా ఒక్కడూ సక్రమంగా ప్రకృతి సహజ మరణం పొందలేదు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఇక కులం, మతం అయితే వీళ్ళు abuse చేసినట్టుగా ఎవరూ చేసి ఉండరు..చిల్లర విసిరి మనుషులను ఆకట్టుకోవడం, వాళ్ళ చేత మహానాయకులు అంటూ జేజేలు కొట్టించుకోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే చంపేయడం..ఇదే ఈ కుటుంబ విజయ రహస్యం.
भारत में कृषि जीवन की मूल धारा और हमारी संस्कृति का अभिन्न अंग है। हम सिर्फ Production बढ़ाने के लिए ही नहीं, बल्कि एक ऐसा Farming Ecosystem बनाने के लिए भी काम कर रहे हैं, जो Sustainable भी हो, Climate-Resilient भी हो और Future-Ready भी हो।
Waking up to an ocean of love today has left me deeply moved. Every wish, every prayer, and every heartfelt message has filled my heart with immense gratitude. It is moments like these that remind me how blessed I am to have such warmth and kindness around me. Thank you for being such a beautiful part of my journey and for making today so special. Grateful for each and every one of you. 🙏❤️
టెన్త్ క్లాసులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విమానంలో విజ్ఞాన విహారయాత్రగా ఢిల్లీకి తీసుకెళ్లిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రభుత్వ బడిని సగర్వంగా నిలబెట్టిన విద్యార్థులను ఉపరాష్ట్రపతి గారు అభినందించడం ఏపీ విద్యా శాఖకు గర్వకారణం. విద్యార్థుల వెంట వచ్చి ప్రోత్సహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు.
@VPIndia@PemmasaniOnX@galla_madhavi
#APstudentsShineBright
కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొని ప్రసంగించాను. జగన్ రెడ్డికి ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు. బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోట్లు వేస్తారు. ఆయన అద్భుత నటనకు భాస్కర్ అవార్డు గ్యారంటీ. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి. కూటమి మధ్య చిచ్చుకు సైకో బ్యాచ్ కుట్ర పన్నుతోంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. చేసిన మంచిని చెప్పాల్సిన బాధ్యత కేడర్ దే. వర్చువల్ మహానాడును విజయవంతం చేయాలి. 2029 ఎన్నికల్లోపు కడప స్టీల్ ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించేలా బాధ్యత తీసుకుంటా.
During my visit to Kavali in Nellore today, Thanamgari Babu garu invited me to his home for lunch. I bought some freshly caught fish from the market, and T Venkamma garu graciously cooked a delicious meal for us. We shared lunch with the family while discussing the aspirations of fishermen and the coastal community. Grateful for their warm hospitality.
#MatsyakarulaSevalo
డీఎస్పీ కార్యాలయంలో పాస్‌పోర్ట్ సరెండర్ చేసిన: మాజీ మంత్రి విడదల రజని
చిలకలూరిపేట:కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకు మాజీ మంత్రి విడదల రజని ఆదివారం నరసరావుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో తన పాస్‌పోర్ట్‌ను అధికారులకు సరెండర్ చేశారు. కోర్టు విధించిన షరతులకు లోబడి, తాను విదేశాల���ు వెళ్లకుండా ఉండేందుకు ఆమె ఈ చర్య తీసుకున్నారు. అంతకుముందు ఆమె చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు.
My talks with Prime Minister Rob Jetten were extensive, covering a wide range of topics. One such area is defence and security-related. I spoke about the possibility of defence industrial roadmap at the earliest. We can also work together in sectors such as space, marine systems and maritime security.
@MinPres
పవిత్ర తిరుపతిలో గొడ్డలి పార్టీ.. గంజాయి వేషాలు..
“మా బిడ్డలను భూమన అభినయ్ రెడ్డి నుంచి కాపాడండి” అంటూ తిరుపతి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ భూమన అనుచరుడు భాను.
గంజాయితో యువతను నాశనం చేస్తున్న గొడ్డలి పార్టీ నుంచి తిరుమల, తిరుపతిని రక్షించుకుందామంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులను భూమన అభినయ్ రెడ్డి, భాను గంజాయికి బానిసలుగా మారుస్తున్నారని, భూమనను కూడా అరెస్ట్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టి, ఈస్ట్ పోలీస్ స్టేషన్లో భూమన అభినయ్ రెడ్డిప�� ఫిర్యాదు చేశారు. భూమన పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి లోకేష్ గారు 🙏
వాళ్ళని, వీళ్ళని విజనరి అని మా @ysjagan తక్కువ చ���యకండి
..
మావాడు #జూన్6,2024 నే ఈ #క్రైసిస్ ఊహించి.... ఆరోజు నుండి అసెంబ్లీ కి రాకుండా... ఇంట్లోనే రికార్డెడ్ ప్రెస్‌మీట్ లు పెట్టీ,ఇంధన పొదుపు పాటిస్తూ.. ప్రెస్ కి రిలీజ్ చేస్తున్న రియల్ టైమ్ #VISIONARY.
..
కుదిరితే #సంస్కృతం లో ఆశీర్వదించండి లేకపోతే #తెలుగులో పొగడండి.కనీసం మావాడి టాలెంట్ ను #గుర్తించండి!!😝