దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది...తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు రేపు విశాఖ వస్తున్నా!
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు...ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం.
ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు... 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది...
భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది.....
బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది...
ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది.
దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.
సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నాం. ప్రజల కలలకు రెక్కలు తొడుగుతున్నాం. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో....సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నాం. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే APPSC గ్రూప్ - 1 ఉద్యోగాల పేరిట అతిపెద్ద పరీక్షా కుంభకోణం ఎలా జరిగింది? వేలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో, వారి కలలతో జగన్ ఎంత వికృతంగా ఆడుకున్నాడు. యువ ప్రతిభను ఎలా కాలరాశాడు... ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా సిట్ దర్యాప్తు చేసి ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోర వాస్తవాల కథనం.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. 10,060 పోస్టులను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల చేసింది. గత ఏడాది 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన మంత్రి లోకేష్ ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
.@ysjagan అడ్డంగా పడుకున్నా అమరావతి నిర్మిస్తాం ..
గొడ్డలి పార్టీ ₹5 PayTM's కింద పడి ఏడ్చినా నిర్మిస్తాం ..
అన్నదాత సుఖీభవ .. ₹4000 పెన్షన్ .. తల్లికి వందనం .. భోగాపురం .. అమరావతి .. పోలవరం .. పెట్టుబడులు .. ఉద్యోగాలు .. రోడ్లు .. స్టీల్ సిటీ .. డేటా సెంటర్స్ .. IT .. Ai .. గ్రీన్ & రెన్యూ ఎనర్జీ .. సీమకు ఇండస్ట్రీస్ .. రేర్ ఎర్త్ కారిడార్ .. ప్రజలకు స్వేచ్ఛ .. ఉచిత బస్సు .. నేతన్న కి ప్రోత్సాహం .. నిన్న అక్వా రైతులు .. రేపు సెమీ కండక్టర్స్ ..
ఇలా ఇంకో 1000 ఉంటాయి .. ఏది ఆపలేరు ..
గొడ్డలి పార్టీ సిద్దాంతం రప్పా రప్పా నరకడం ..
తెలుగుదేశం & కూటమి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి + డబుల్ సంక్షేమం 🔥🔥
#AmaravatiUnstoppable
#SeedAccessRoad #E3Road
#SteelBridge
#Amaravati
#Chandrababunaidu
#Andhrapradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
టెట్ క్లియర్ చేయకుండా స్పోర్ట్స్ కోటా లో జాబ్ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం!
టెట్ ధ్రువీకరణను స్క్రూటినీ కమిటీ పద్ధతిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు..
కేవలం ఆన్ లైన్ పరిశీలన మాత్రమే కాకుండా.. ఫిజికల్ సర్టిఫికెట్స్ కూడా తెప్పించి ధ్రువీకరించుకున్నారు..
జెన్యునిటీ సర్టిఫికెట్ సహా, అన్ని రకాలుగా నిగ్గు తేలాకే.. వారి అర్హతలను పరిగణించడం జరిగింది.
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 25 లక్షల కుటుంబాలకు చేరువచేసిన టీడీపీ కార్యకర్తలకు, నేతలకు అభినందనలు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో వారు ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని పార్టీ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం ద్వారా మరింతగా పార్టీని ప్రజలకు దగ్గర చేయండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#MegaPTM4inAP#TallikiVandanam#MegaParentTeacherMeeting
పిల్లలతో టీచరులా కలిసిపోవడం..
వారు నేర్చుకుంటున్న తీరును పరీక్షించి తెలుసుకోవడం..
బాగా చదువుతున్న వారికి అభినందనలు కురిపించడం..
చిన్నారులతో గొప్పనేత ఇంటరాక్షన్ ఒక అద్భుతం కాక మరేమిటి?
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
#PsychoFekuJagan#YcpCriminalPolitics#EndOfYCP
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను చేయి చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదని ఆమె మీడియాతో చెప్పుకుంది. అదే పెద్ద తప్పయినట్టు ఆమె పై కక్షగట్టి వేధించారు. జగన్ ని నమ్ముకున్నందుకు చావే దిక్కయిందని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
#AndhraPradesh
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
Shocked to learn about the illegal arrest of NRI Yash Bodduluri at Hyderabad airport yesterday night on the basis of false cases filed against him in Andhra Pradesh. This draconian govt wants to stifle voices that question with arrests and detentions. I have learned that he was whisked away like a terrorist which is appalling to say the least. We will not rest until justice is delivered. The last days of YSRCP are near. #WeStandWithYash
Heartbreaking. @ncbn garu is currently detained in inadequate and unsanitary prison conditions that pose a considerable risk to his health. Urgent medical attention is required, as medical professionals have raised concerns about his well-being. Timely medical care is not being provided. He has lost 5 kg, and additional weight loss could adversely impact his kidneys. We're deeply worried about him.
#CBNLifeAtRisk
చంద్రబాబు గారు 45 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్లు సీఎంగా ఉన్నా మీలా ఊరుకో ప్యాలెస్ కట్టుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు.
తనకు ఇంటి కంటే ముందు పేదలకు సొంత ఇల్లు ఉండాలనే లక్షల టిడ్కో ఇల్లు కట్టారు. టీడీపీ హయాంలో లో 90 శాతం పూర్తి అయిన ఆ ఇళ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి.... చంద్రబాబుకు ఇల్లు లేదని ఏడుపు ఎందుకో?
అయినా రాష్ట్రాన్ని దోచేసి మీకులా 70 రూములతో రాజ ప్రసాదాలు కట్టుకుంటే తప్పు పట్టాలి కానీ....ఊరుకో ఇల్లు లేకపోవడంతో తప్పేముంది? కాస్త ముఖ్యమంత్రి స్థాయి విమర్శలు చేస్తే ఆ స్థానానికి అయినా గౌరవం ఉంటుంది @ysjagan
#JaganFailedCM #YCPCriminalPolitics
#ChandrababuNaidu
#VisionaryLeader
#AndhraPradesh
నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం. సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదు. అసలే సైకో అయిన జగన్‌కి అధికారమదం ఎక్కింది. ఫ్రస్టేషన్ పీక్స్‌కి చేరి పిచ్చిగా వాగుతున్నాడు. @ncbn గారు, @PawanKalyan గారిపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టం అవుతోంది.
#PichiJagan