సీఎం గారు రేపు
Bar & restaurant party [BRS]
ప్రకటించనున్న సందర్భంగా , వరంగల్లో BRS నేతలు సుక్క, ముక్క,కోసం కోళ్లు బహిరంగంగానే పంచుతున్నారు. శభాష్ BRS..
ఇక మీకు త్వరలోనే ప్రజలు VRS ఇచ్చ��స్తారు.@RaviVattem @raj_atheist @RamaNishani @RSPraveenSwaero @SiriBSP
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని మనకిచ్చిoది మన బతుకులు మనమే మార్చుకుంటామని
ఈసారైనా మారి ఓటు అనే ఆయుధంతో మనల్ని మోసం చేస్తున్న టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజ���పి పార్టీలను ఓడించి బీఎస్పీని గెలిపించాలని మనవి