మీవి బకాయిలు...
మావి చెల్లింపులు...
నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం,
బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది.
ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
తాడేపల్లి:
రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో YS జగన్ సమావేశం
ఏపీలోని 175 నియోజకవర్గాలలో పనితీరు సరిగా లేని నాయకులను మార్చే అవకాశం.!
దాదాపు 70 నుండి 80 నియోజకవర్గాల వరకు నాయకత్వ మార్పులు జరిగే అవకాశం
2029 ఎన్నికలే లక్ష్యంగా మార్పులు చేయబోతున్న వైసీపీ అధిష్టానం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కి రామోజీ రావు చేసన ఒక్క పని అయినా ఉందా రా..?
ఎదురు ప్రజల డబ్బుని అగ్రిగోల్డ్ అని చెప్పి ప్రజల డబ్బును దోచుకున్న దొంగ వాడు వాడి పుట్టిన రోజుని మేము పండుగ చేస్కోవడం ఏంట్రా అసలు తు.. 🥵🤮🤮 ముందు ప్రజల డబ్బులు ఇప్పించండి 🙏🙏
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao
విజయ డెయిరీలో @naralokesh పెత్తనానికి.. బ్రేక్ వేసిన ఏపీ హైకోర్టు
డెయిరీ పాత ఛైర్మన్ అనారోగ్యంతో ఐసీయూలో ఉండగా బలవంతంగా రాజీనామా చేయించి.. హడావుడిగా కొత్త ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక
కానీ.. ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన ఏపీ హైకోర్టు. దాంతో ఇప్పుడు కక్కలేక మింగలేక పచ్చమంద అవస్థలు
YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు కొంచం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది..
తెలుగుదేశం పార్టీ దండుపాళ్యం బ్యాచ్ మళ్ళా బూతులు ఫోటో మోర్ఫింగ్ లకు దిగుతున్నారు మీరు కొంచం ఓపిక పట్టి వాళ్ళని Block చేయడం మంచిది శానికావేశం తో మీరు పొరపాటులు చేయకండి.. 🙏
*కోస్తాంధ్ర తీరానికి భారీ వర్ష సూచన*
20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తీవ్ర తుఫాను
ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, నవంబరు 16:*ఈ నెల 20 తేదీన కోస్తాంధ్రను తాకనున్న తుఫానుపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
@PRAVEENREDDYYCP@ysjagan రాయచోటి లో అంటే కక్షలు ఉంటాయి టీడీపీ వాళ్ళు అడ్డు పడుతున్నారు.. ఇక్కడ ఆలా లేదు కదా స్వాతంత్రగా పోటీ చేస్తున్నరు అయన క్యాడర్ కి అందుబాటులో ఉండి ప్రచారం చేయొచ్చు గా రాజకీయం చేయొచ్చు గా.. 🥰
ఇది? మాత్రం వాస్తవం @ysjagan అన్న... 🙏
నేను కలిసినప్పుడు కూడా చెప్పను మళ్ళీ కలిస్తే మళ్ళీ చెప్తాను పార్టీ లో ఇంట్రెస్ట్ ఉంటే నే ఉండాలి నమ్ముకొని కార్యకర్తలు క్యాడర్ ఉంటారు.. 🙏
గుడివాడలో ఉత్తుత్తి ఫైట్ చేస్తున్న కొడాలి నాని.
జడ్పీటీసీలన్నీ ఏకపక్షంగా టీడీపీ కూటమి గెల్చుకుంది. కనీసం ఎంపీటీసుల్లోనూ నాలుగైదు చోట్ల గెలవలేదు.
ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలపైనా అదే నిర్లక్ష్యం.
కొడాలి నాని సీరియస్‌గా దృష్టి పెడితే ఇంత ఏకపక్షంగా ఎన్నికలు జరగవు. కొడాలి నాని భయంతో గ్రౌండ్‌ను టీడీపీకి వదిలి పెట్టేశారా?
#Kodalinani
@PVallipair72764 Shooting ayipoyindi. Post Production avuthundi… CG works going on. RR Going on… Dubbing start cheyyaali… If you think this is an update, its an update. If not, you have to wait for a bit for the blast.💥 ☄️