జాబు రావాలంటే బాబు పోవాలి.!!
ఒక్కటంటే ఒక్క పూర్తీ స్థాయి డీఎస్సీ నోటోఫికేషన్ ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం నిరుద్యోగులని రోడ్డున పడేసింది.. బాబు-జాబు అని పచ్చ గొట్టాలలో ఊదరగొట్టి అవసరం తీరాక నిరుద్యోగులను మోసం చేసిన బాబు ఎప్పుడు అధికారం నుంచి దిగిపోతాడా అని యువత ఎదురుచూస్తుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చెయ్యబోతున్నాడు ... మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ
విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియా వాలంటీర్లపై అక్రమ కేసులు పెడుతున్నారని.. సుప్రీం ఆదేశాలను ఉల్లఘించి ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Its a sweet warning
జర సోచో భాయో !!!
ఎన్నికలకు 4 నెలల ముందు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు గొప్పా లేక ముస్లిమ్స్ కు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన YSR గొప్పా ?
ముస్లిమ్స్ కు ఓడిపోయే చోట ఒక్క MLA సీటు ఇచ్చిన చంద్రబాబు గొప్పా లేక 4 MLA సీట్లు ��చ్చిన జగన్ గొప్పా ?
ప్రజల అపూర్వ ఘనస్వాగతాలు, అభిమాన జనం హర్షద్వానాలు, సర్వమతప్రార్ధనలతో పాయకపాడులో పండుగ వాతావరణం నడుమ ప్రారంభమైన 295వ రోజు ప్రజాసంకల్ప యాత్ర.
#PrajaSankalpaYatra#YS JAGAN