చంద్రబాబు గెలవాలి అంటే పొత్తు కావాలి..
పవన్ కళ్య��ణ్ గెలవాలి అంటే కూడా పొత్తు కావాలి...
పొత్తు లేకుండా @ysjagan ని ఎదుర్కునే దమ్ము ఇద్దరిలో ఎవరికి లేదు 💥
#HBDYSJagan
స్వచ్ఛ రాజకీయాల మేలు పర్వతం..
మంచితనానికి నిలువెత్తు రూపం..
యువతకు ఆదర్శం.. భవితకు మార్గదర్శకం..
పెద్దల పట్ల ఎనలేని గౌరవం..
పేద మరియు ధనిక తేడా చూడని స్వభావం..
కొండను సైతం ఢీకొనే నైజం..
మీ ఆశయం సమున్నతం..
మీ భావాలు నిత్య నూతనం..
నీతి నిజాయితీకి మారుపేరుగా ప్రజలే దేవుళ్ళుగా..
రాజకీయాల్లో తనదైన ముద్రను సొంతం చేసుకున్న @ysjagan గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
#AvinashForVijayawadaEast #DevineniAvinash #ysrcpntrdistpresident #Vijayawadaeast #HBDYSJagan #HappyBirthdayYSJagan #YSRCPSOCIALMEDIA
పేదోడి ప్రతి గుండెని సంక్షేమ పథకాలతో తాకి.. ఏపీని అభివృద్ధి పథాన నడిపిన జననేత జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు.💫
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#HBDYSJagan
Astonished to witness the talent nurtured by provision of Multifarious facilities at Government schools , Credit queues up to Andhra Pradesh Honourable Sri @ysjagan garu.
@umasudhir@ThisIsDSP
ఆయన నవ్వు ప్రజలకు ఓ వరం
ఆయనమాట ప్రజలకు ఓ భరోసా
ఆయన వ్యక్తిత్వం ఓ అజరామరం
రాజసం వుట్టి పడే నడక, ప్రేమగా పలకరించే తత్వం ఆయన సొంతం
అనుక్షణం ప్రజల కోసం పరితపించిన వ్యక్తి
ముఖ్యమంత్రుల్లో ఆయనది చెరగని సంతక��
ఆయనే మన YSR..
#JoharYSR #YSRVardanthi
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తిరుపతి లో క్యాంప్ కార్యాలయం లో శనివారం నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.