శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది.
తలంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్సైట్ https://t.co/frEtGLXCt9 లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు సంస్థ హోం డెలివరీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించి.. తలంబ్ర��ల బుకింగ్‌ను ప్రారంభించారు.
భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోందని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరు��ా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లైన 040-69440069, 040-69440000ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఈడీ మునిశేఖర్, సీటీఎం( కమర్షియల్) శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
@SajjanarOffice @TGSRTCHQ @Ponnam_INC @TelanganaCMO
టి-సాట్ స్ఫూర్తి ✨
🔥 ఇంటర్నేషనల్ బాడ్మింటన్ ప్లేయర్ సిరిల్ వర్మతో ముఖాముఖి 🔥
🗓️ అక్టోబర్ 06, ఆదివారం
🕚 ఉదయం 11 - 12 వరకు 'నిపుణ' ప్రసారం
సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 040-23540326, 23540726 టోల్ ఫ్రీ నంబర్: 1800 425 4039
#Badminton#CyrilVarma#TSAT#Inspiration
Beat the traffic and save time with E-Garuda Electric AC Buses!
#TGSRTC brings E-Garuda Electric AC Buses from Hyderabad to Vijayawada via ORR for a faster and more comfortable journey.
Reserve your seat today at https://t.co/z3cJp7vnsa for a safe, time-saving journey!
#Telangana #EGaruda #Hyderabad #Vijayawada #TakingTelanganaForward
తెలం��ాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం. సంస్థ ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తి, అంకితభావం, కృషి, చిత్తశుద్ధి, త్యాగం ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచాయి. ‘బస్ కా పయ్యా నహీ చలేగా!’ అన్న ఒకే ఒక్క నినాదంతో ఆర్టీసీ చేపట్టిన సమ్మె ఉద్యమానికి ఊపిరిలూదింది. సకల జనుల సమ్మె విజయవంతం కావటంలో ఆర్టీసీ తనదైన చెరగని ముద్రను వేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి బాట వేసింది.
ఆర్టీసీ ఉద్యోగుల ప్రత్యేకతను చరిత్రలో నిలిపిన వివిధ కార్యక్రమాలు రాష్ట్ర సాధనలో చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి; ఫలితమే - మన నవ తెలంగాణ!
దేశంలో నేడు అగ్రగామి ప్రజా రవాణా సంస్థగా రూపొందటంలో అంతర్గత శక్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తియే!
👇
https://t.co/udVPalGmZW
@PROTGSRTC @TGSRTCHQ
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు గారి పార్థివదేహానికి #TGSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు (@SajjanarVC ) నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
@eenadulivenews@etvwin@etvandhraprades@TGSRTCHQ @PROTGSRTC
#TGSRTC MD VC Sajjanar, IPS,(@SajjanarVC) on Friday sensitised trainee IASs allotted to Telangana cadre on the importance of public transport. They were briefed on "TGSRTC Transformation: Implementation of the Mahalakshmi Scheme" through a Power Point presentation. During the interaction, he addressed their queries.
CDS Centre Head, Course Director Prof. Dr. Kandukuri Usharani, Faculty Coordinator Srinivas, along with Trainee IASs Manoj, Mrinal, Sanketh, Abhigyan, Ajay Yadav, and others participated in this programme held on Friday at Marri Chennareddy Human Resource Development Center (MCR-HRD) in Hyderabad.
#Telangana కేడర్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌ల బృందానికి ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతపై #TGSRTC ఎండీ వీసీ సజ్జనర్ గారు అవగాహన కల్పించారు. 'టీజీఎస్ఆర్టీసీ ట్రాన్స్ఫర్మేషన్-మహాలక్ష్మి పథకం అమలు' అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి-మానవ వనరుల అభివృద్ది కేంద్రం (ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో.. సీడీఎస్��� సెంటర్ హెడ్ డాక్టర్ కందుకూరి ఉషారాణి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తో పాటు ట్రైనీ ఐఏఎస్‌లు మనోజ్, మృణాల్, శంకేత్, అభిజ్ఞాన్, అజయ్, తదితరలు పాల్గొన్నారు.
@TGSRTCHQ @PROTGSRTC @MCRHRDIT @mcrhrditweet
తెలంగాణలో తొలిసారిగా పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తోంది. అత్యాధునిక హంగులతో కూడిన ఈ బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ లైవ్ లింక్ ఇది.
👇
https://t.co/88uHhZWrt6
@TSRTCHQ @Journalistfasee@Collector_MDK@MynampallyRohit @tsrtcmdoffice @tsrtcrmsrd @DMMDKTSRTC Sir
after completion of duty , while the phb driver was taking away the above vehicle for maintenance, the incident occurred near the welcome board medak.
#Hyderabad మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఘనంగా #NewYear2024 వేడుకలు. ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసిన TSRTC (@TSRTCHQ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC).
#NewYear#HappyNewYear2024
ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయి���చింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
"ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు." అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు.
@TSRTCHQ @PROTSRTC @CTMOTSRTC @way2_news @PonnamLoksabha @TelanganaCMO @TV9Telugu @hmtvnewslive @NTVJustIn @HiHyderabad @TOIHyderabad @THHyderabad