@Bhatti_Mallu@tgspdcl అయ్యా ఎంటి ఈ కరెంట్ కోతలు.. దాదాపు రెండు గంటలు అవుతుంది కరెంట్ పోయి మా ప్రాంతంలో (అల్వాల్).. మీరు ఏమో కరెంట్ కోతలు లేవని అంటారు.. గత మూడు రోజులుగా కరెంట్ కోతలు తప్ప ఏమీ లేవు
నువ్వు సూపర్ అన్న!
ఓ BMW కారు ఓనర్ కు ప్రశంసలు
ఒక డెలివరీ బాయ్ అనుకోకుండా ఒక వ్యక్తి BMW కారును గీసుకున్నాడు.
యజమాని మరమ్మతులకు 1.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పి, ఆ అబ్బాయి ఎంత చెల్లించగలడని అడిగాడు.
ఆ అబ్బాయి ఏడుస్తూ తన దగ్గర 3–4 వేలు మాత్రమే ఉన్నాయని.. అతని తల్లికి చివరి దశ క్యాన్సర్ ఉందని వైద్య నివేదికలను చూపించాడు.
తానే తన కారును రిపేర్ చేయించుకుంటానని.. ఈ అబ్బాయి తల్లి వైద్యం కోసం సహాయం చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసిన ఓనర్
ప్రస్తుతం ఆ BMW కారు ఓనర్ కు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పీఏలకు మహిళ స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రజలు ఓటేస్తే గెలిచిన నేతలను కలవడానికి మధ్యలో పీఏలు ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ సామాన్య మహిళ
ఒక్క పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ పండుగ గురుంచి శుభాకాంక్షలు తెలపకపోవడం బాధాకరం.
గద్దర్ అవార్డ్స్, టికెట్స్ ధరల గురించి, సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి ముందు ఉండి సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం.
కనీసం తెలంగాణలో తమ అభిమానుల గురించి కూడా ఆలోచించకపోవడం నిజంగా సిగ్గుచేటు.
కేరళ ఓనం పండుగ సందర్భంగా టాలీవుడ్ నుండి ఎగబడి అక్కడి వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ వేస్తారు. మన రాష్ట్ర పండుగకు మాత్రం మనసు రాదు…
నోట్ : పవన్ కళ్యాణ్ గారు కూడా తన పార్టీ ఆఫీసియల్ హ్యాండిల్ నుండి శుభాకాంక్షలు తెలిపారు.
ఆలోచించండి తెలంగాణ అభిమానులరా…
@karthikgnath@narendramodi@nsitharaman This is what is happening.. the indian citizens made poor by this government.. where the people bought a tv and has no money left to rent a transport vehicle.. so they carrying on bike
@Article19_4 ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ.. గొడుగు పట్టుకున్న వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు.. రేవంత్ రెడ్డి గారి పర్సనల్ సెక్యూరిటీ..
మీరు అతన్ని రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో చూడొచ్చు.. అయితే సఫరీ డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి ఎవరికైనా అలా అనిపిస్తుంది..
ఒక విలేకర్.. చెబుతున్న
BIGBREAKING: జగన్ పై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లఘించారని జగన్ పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలనీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
#JAGAN#YCP#JaganannaConnects#JAGANCASE
మాటల్లో చెప్పిండు, చేతల్లో చూపించిండు..
తొక్కుకుంటూ పోతా అన్నడు, తొక్కి పట్టి నార తీసి ఫామ్ హౌస్ కి పరిమితం చేసిండు.. ఇంకేడికి ఆయనొచ్చేది..?? @revanth_anumula 🔥 : @RamMohanINC